MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/samantha1151208a-8d21-465c-856d-b43a99ee863b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/samantha1151208a-8d21-465c-856d-b43a99ee863b-415x250-IndiaHerald.jpgమోస్ట్ టాలెంటెడ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటువంటి సమంత గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించి అద్భుతమైన పాన్ ఫాలోయింగ్ ను దేశ వ్యాప్తంగా సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తోనే సమంత అద్భుతమైన క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకొని ఆ తర్వాత వరుస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలను దక్కించుకుంది. అలాsamantha{#}Shiva;kushi;Samantha;vijay deverakonda;India;Kushi;Tollywood;Cinema;Telugu;Tamil;Kannada;september;Hindi;Industry;lord siva;Box office;Heroine;News;Romantic;Beautiful;ye maya chesaveఆ కారణంగా సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉండనున్న సమంత..?ఆ కారణంగా సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉండనున్న సమంత..?samantha{#}Shiva;kushi;Samantha;vijay deverakonda;India;Kushi;Tollywood;Cinema;Telugu;Tamil;Kannada;september;Hindi;Industry;lord siva;Box office;Heroine;News;Romantic;Beautiful;ye maya chesaveThu, 06 Jul 2023 05:00:00 GMTమోస్ట్ టాలెంటెడ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటువంటి సమంత గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించి అద్భుతమైన పాన్ ఫాలోయింగ్ ను దేశ వ్యాప్తంగా సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తోనే సమంత అద్భుతమైన క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకొని ఆ తర్వాత వరుస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలను దక్కించుకుంది.

అలాగే ఈ ముద్దు గుమ్మ నటించిన సినిమాలు కూడా చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో అతి తక్కువ కాలంలోనే సమంత టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం సమంత "శాకుంతలం" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక పోయింది. ప్రస్తుతం సమంత ... విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ తాజాగా పూర్తి అయినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీ ని సెప్టెంబర్ 1 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఖుషి మూవీ తర్వాత ఈ నటి ఒక సంవత్సరం పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అలా గ్యాప్ ఇవ్వడానికి ప్రధాన కారణం సమంత కు ప్రస్తుతం చిన్న ఆరోగ్య సమస్యలు ఉండడంతో కొంత కాలం రెస్టు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.





RRR Telugu Movie Review Rating

ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్..?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?

ఏపీలో పవన్‌.. తెలంగాణలో బండి సంజయ్‌?

అద్భుతాలు సృష్టిస్తున్న భారత కుర్రాళ్లు?

భార్య, భర్త విడిపోతే పిల్లలు తండ్రి వద్ద ఉండొచ్చా?

కేసీఆర్‌కు ఎంఐఎం గుది బండగా మారుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>