BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/votes56a3c32d-0f8a-427d-b4c7-3e74515ff864-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/votes56a3c32d-0f8a-427d-b4c7-3e74515ff864-415x250-IndiaHerald.jpgతెలంగాణలోని బోగస్ ఓట్లపై వెంటనే విచారణ చేసి తొలగించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. నాంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డి, కాంగ్రెస్ ఫిషర్ మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్‌.. వికాస్‌ రాజ్‌కు ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. ఒక్క నాంపల్లి నియోజకవర్గంలోనే లక్షా 13వేల దొంగ ఓట్లు ఉన్నట్లు వికాస్‌రాజ్‌కు వారు వివరించారు. అన్VOTES{#}Congress;TPCC;Donga;Nampally;Party;Thiefతెలంగాణలో దొంగ ఓట్ల కలకలం?తెలంగాణలో దొంగ ఓట్ల కలకలం?VOTES{#}Congress;TPCC;Donga;Nampally;Party;ThiefThu, 06 Jul 2023 12:00:00 GMTతెలంగాణలోని బోగస్ ఓట్లపై వెంటనే విచారణ చేసి తొలగించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. నాంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డి, కాంగ్రెస్ ఫిషర్ మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్‌.. వికాస్‌ రాజ్‌కు ఈ అంశంపై ఫిర్యాదు చేశారు.


ఒక్క నాంపల్లి నియోజకవర్గంలోనే లక్షా 13వేల దొంగ ఓట్లు ఉన్నట్లు వికాస్‌రాజ్‌కు వారు వివరించారు. అన్ని నియోజకవర్గాలల్లో దొంగ ఓట్లపై కాంగ్రెస్ శ్రేణులు దృష్టి సారించాలని కాంగ్రెస్ నేతలు సూచించారు. నాంపల్లి నియోజకవర్గంలో 273 పోలింగ్ బూత్స్ వుంటే కేవలం 130 మంది బి.ఎల్.ఓ లు మాత్రమే వున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోకపోతే పోరాటం చేస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.



RRR Telugu Movie Review Rating

జైలర్: తమన్నా నే నమ్ముకుంటున్నారా..?

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>