EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/nuclear-bompe0d34541-a9cc-4c03-b354-9b72321b8279-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/nuclear-bompe0d34541-a9cc-4c03-b354-9b72321b8279-415x250-IndiaHerald.jpgపాకిస్థాన్ లో ఉన్న అణ్వాయుధాలపైనా యూరప్ దేశాలకు కాస్త అనుమానం ఉండేది. అక్కడ తెహ్రీకీ తాలిబాన్, ఐఎస్ఐ తీవ్రవాదులు అప్పుడప్పుడు విధ్వంసాలు సృష్టించినపుడు అవి ఎక్కడ వారి చేతికి చిక్కుతాయోనని ఆందోళన చెందేవారు. పాకిస్థాన్ లో దాదాపు 100 కు పైగా అణ్వాయుధాలు ఉన్నట్లు సమాచారం. పాకిస్థాన్ జిహాద్ గ్రూప్, ఐఎస్ఐ, సైన్యనాకి ఈ మధ్య గొడవలు జరిగాయి. ఇలాంటి సమయంలో ఎక్కడ అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతికి చిక్కుతాయోనని ఆందోళన చెందుతున్నారు. యూరప్ దేశాలకే అణు ముప్పు ఉందని రష్యా హెచ్చరిస్తోంది. ఫ్రాన్స్ లో అల్లర్లు జరుగNUCLEAR BOMP{#}Russia;France;Army;Europe countries;Nijam;Government;Pakistan;warప్రపంచం గుండెలపై ఫ్రాన్స్‌ అణుబాంబుల కుంపటి?ప్రపంచం గుండెలపై ఫ్రాన్స్‌ అణుబాంబుల కుంపటి?NUCLEAR BOMP{#}Russia;France;Army;Europe countries;Nijam;Government;Pakistan;warThu, 06 Jul 2023 00:00:00 GMTపాకిస్థాన్ లో ఉన్న అణ్వాయుధాలపైనా యూరప్ దేశాలకు కాస్త అనుమానం ఉండేది. అక్కడ తెహ్రీకీ తాలిబాన్, ఐఎస్ఐ తీవ్రవాదులు అప్పుడప్పుడు విధ్వంసాలు సృష్టించినపుడు అవి ఎక్కడ వారి చేతికి చిక్కుతాయోనని ఆందోళన చెందేవారు. పాకిస్థాన్ లో దాదాపు 100 కు పైగా అణ్వాయుధాలు ఉన్నట్లు సమాచారం. పాకిస్థాన్ జిహాద్ గ్రూప్, ఐఎస్ఐ, సైన్యనాకి ఈ మధ్య గొడవలు జరిగాయి. ఇలాంటి సమయంలో ఎక్కడ అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతికి చిక్కుతాయోనని ఆందోళన చెందుతున్నారు.


యూరప్ దేశాలకే అణు ముప్పు ఉందని రష్యా హెచ్చరిస్తోంది. ఫ్రాన్స్ లో అల్లర్లు జరుగుతున్నాయి.  ఆరు రోజులుగా విధ్వంస కాండ కొనసాగుతుంది. ఎక్కడికక్కడ ఆందోళకారులు లూటీ చేస్తున్నారు. దొంగతనాలు  చేస్తున్నారు. కార్లను ఎత్తుకెళుతున్నారు. ఇలా ఎన్నో రకాల విధ్వంసాలు ఫ్రాన్స్ లో జరుగుతున్న ప్రభుత్వం సైన్యం చేష్టలూడిగి చూస్తుందని రష్యా ఆరోపించింది.


రష్యా లో కూడా తిరుగుబాటు జరిగితే రెండు రోజల లోపే దాన్ని పుతిన్ సైన్యం అణిచివేసింది. వ్యాగనర్ బృందం తిరుగుబాటు దారులను పుతిన్ తొందరగా అణిచి వేశారు. ఫ్రాన్స్ లో ప్రస్తుతం జరుగుతున్న విధ్వంసం వల్ల జరగబోయే పరిణామాలు భయానకం కలిగిస్తున్నాయి. అసలు ఫ్రాన్స్ లో అణ్వాయుధాలు క్షేమంగానే ఉన్నాయా? విధ్వంసకారుల చేతిలోకి వెళ్లిపోయాయేమని రష్యా ఆందోళన హెచ్చరిస్తోంది.


రష్యా మాత్రం యుద్ధం విషయంలో ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఎన్ని యూరప్ దేశాలు, ప్రైవేటు సైన్యం కూడా దాడి చేస్తున్న దీటుగా ఎదుర్కొంటోంది. కానీ ఫ్రాన్స్ విషయంలో అలా జరగడం లేదు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యువేల్ మెక్రాన్  సరైన విధంగా అల్లర్లను అణిచి వేయడం లేదని ప్రపంచ మేధావులు ఆరోపిస్తున్నారు. అయితే రష్యా, ఫ్రాన్స్ విషయంలో చెప్పినవి నిజం అయితే  అణ్వాయుధాలు అల్లర్ల మూక చేతిలోకి వెళ్లిపోతే జరగబోయే విధ్వంసం చాలా భయానకంగా ఉంటుంది. కాబట్టి ఫ్రాన్స్ వీలైనంత తొందరగా అల్లర్లను అణిచి వేసి రక్షణ చర్యలు  చేపట్టాలని కోరుతున్నారు.



RRR Telugu Movie Review Rating

బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబమ్మ.. అదృష్టం వరించినట్టేనా..?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?

ఏపీలో పవన్‌.. తెలంగాణలో బండి సంజయ్‌?

అద్భుతాలు సృష్టిస్తున్న భారత కుర్రాళ్లు?

భార్య, భర్త విడిపోతే పిల్లలు తండ్రి వద్ద ఉండొచ్చా?

కేసీఆర్‌కు ఎంఐఎం గుది బండగా మారుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>