Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/porn-vidoes-ki-baanisa-ayyaadu-22ba7540-4011-4626-bc90-5440478cd816-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/porn-vidoes-ki-baanisa-ayyaadu-22ba7540-4011-4626-bc90-5440478cd816-415x250-IndiaHerald.jpgసాధారణంగా దాంపత్య బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత భర్త ఏకంగా భార్యకు అడుగడుగున తోడునీడగా ఉండాలి. భార్యకు ఏదైనా కష్టం వస్తే నేనున్నాను అంటూ భరోసా ఇవ్వాలి. ఇక పరాయి వ్యక్తులు భార్య పట్ల ఏదైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వారికి గట్టిగానే బుద్ది చెప్పాలి. ఇలా భార్యకు అనుక్షణం రక్షణగా నిలబడాలి భర్త.. కానీ ఇటీవల కాలంలో కొంతమంది వ్యక్తులు మాత్రం భార్యకు రక్షణగా నిలవడం కాదు ఏకంగా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే భర్త కూడా ఈ కోవాలోకి చెందినవాడే. అతను తరచూ పోర్న్ వీడియోలు చCrime{#}Traffic police;Manam;Husband;Capital;police;Wifeపోర్న్ వీడియోలకు బానిస అయ్యాడు.. చివరికి భార్యను?పోర్న్ వీడియోలకు బానిస అయ్యాడు.. చివరికి భార్యను?Crime{#}Traffic police;Manam;Husband;Capital;police;WifeThu, 06 Jul 2023 12:30:00 GMTసాధారణంగా దాంపత్య బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత భర్త ఏకంగా భార్యకు అడుగడుగున తోడునీడగా ఉండాలి. భార్యకు ఏదైనా కష్టం వస్తే నేనున్నాను అంటూ భరోసా ఇవ్వాలి. ఇక పరాయి వ్యక్తులు భార్య పట్ల ఏదైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వారికి గట్టిగానే బుద్ది చెప్పాలి. ఇలా భార్యకు అనుక్షణం రక్షణగా నిలబడాలి భర్త.. కానీ ఇటీవల కాలంలో కొంతమంది వ్యక్తులు మాత్రం భార్యకు రక్షణగా నిలవడం కాదు ఏకంగా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే  భర్త కూడా ఈ కోవాలోకి చెందినవాడే. అతను తరచూ పోర్న్ వీడియోలు చూస్తూ ఉండేవాడు. వెరసి ఇక పోర్న్ వీడియోలకు బానిసగా మారిపోయారు.


 ఈ క్రమంలోనే భార్య పట్ల వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఏకంగా భార్యని కూడా పోర్న్ వీడియోల లాగా చేయమని ఫోర్స్ చేయగా.. చివరికి ఈ వ్యవహారం పోలీస్ ల వరకు వెళ్లింది అని చెప్పాలి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. అశ్లీలతకు బానిసైయ్యడు భర్త. అయితే వీడియోలలో పోర్న్ స్టార్స్ ధరించిన దుస్తుల మాదిరిగానే  కట్టుకున్న భార్యను కూడా వేసుకోవాలి అంటూ ఒత్తిడి చేసాడు  దీంతో 30 ఏళ్ల మహిళా తన భర్త వేధింపులు తట్టుకోలేక చివరికి పోలీసులు ఆశ్రయించింది. అత్తింటి వాళ్ళు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు అని ఫిర్యాదు చేసిన మహిళ.. ఇక ఫిర్యాదులో భర్త నిర్వాహకం కూడా ప్రస్తావించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఐపీసీ సెక్షన్లు 34, 498a తో పాటు 377 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక అతని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే అటు ప్రభుత్వాలు పోర్న్ వీడియోలపై నిషేధం విధిస్తున్నప్పటికీ ఇక ఎంతోమంది అశ్లీల వీడియోలు చూస్తున్న వారి సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతుంది





RRR Telugu Movie Review Rating

జైలర్: తమన్నా నే నమ్ముకుంటున్నారా..?

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>