MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/kiran-abbavaram-birthday-specialec4d70c2-e8d8-44e6-96bb-8a7c62afc9ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/kiran-abbavaram-birthday-specialec4d70c2-e8d8-44e6-96bb-8a7c62afc9ea-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ నటుడు ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ ... మీటర్ అనే మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ప్రేక్షకులను బాగానే అలరించింది. మీటర్ మూవీ మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో కు సంబంధించిన 9 వ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింkiran{#}Pooja Hegde;Shiva;kiran;vishnu;vishwa;Cinema;Telugu;Music;lord siva;Heroine;Yuva;Romantic;Mangaloreకిరణ్ అబ్బవరం కొత్త సినిమా వివరాలు ఇవే..!కిరణ్ అబ్బవరం కొత్త సినిమా వివరాలు ఇవే..!kiran{#}Pooja Hegde;Shiva;kiran;vishnu;vishwa;Cinema;Telugu;Music;lord siva;Heroine;Yuva;Romantic;MangaloreThu, 06 Jul 2023 04:00:00 GMTటాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ నటుడు ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ ... మీటర్ అనే మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు . ఇందులో వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ప్రేక్షకులను బాగానే అలరించింది . మీటర్ మూవీ మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో కు సంబంధించిన 9 వ సినిమా తాజాగా పూజా కార్య క్రమాలతో ప్రారంభం అయింది. మరి కిరణ్ కెరియర్ లో 9 వ మూవీ గా రూపొందుతున్న సినిమాకు సంబం ధించిన వివరాలను తెలుసుకుందాం.

కిరణ్ కెరీర్ లో 9 వ మూవీ గా రూపొంది సినిమాకు విశ్వ కరన్ దర్శకత్వం వహించనుండ గా ... రుక్షర్ దిల్లోన్ మరియు నజియా డవ్సన్ ఈ మూవీ లో కిరణ్ సరసన హీరోయిన్ లుగా నటించబోతున్నారు. శివ సెల్యులైట్స్ ... సరిగమ మ్యూజిక్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించ నుండగా ... సమ్ సి ఎస్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల చేయడానికి ఈ మూవీ బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది . ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ని మంగళూరు లో 60 రోజుల ప్లాటు ఈ మూవీ బృందం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే సెకండ్ షెడ్యూల్ ని ఆగస్టు లో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ ని రొమాంటిక్ యాక్షన్ డ్రామా గా మూవీ యూనిట్ చిత్రీకరించబోతున్నట్లు సమాచారం.





RRR Telugu Movie Review Rating

ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్..?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?

ఏపీలో పవన్‌.. తెలంగాణలో బండి సంజయ్‌?

అద్భుతాలు సృష్టిస్తున్న భారత కుర్రాళ్లు?

భార్య, భర్త విడిపోతే పిల్లలు తండ్రి వద్ద ఉండొచ్చా?

కేసీఆర్‌కు ఎంఐఎం గుది బండగా మారుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>