MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charancb6196c3-b53f-4162-9847-8de06cb1c6a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charancb6196c3-b53f-4162-9847-8de06cb1c6a6-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ నుండి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి పవన్ కళ్యాణ్ తరువాత అంతటి క్రేజ్ తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని చెప్పొచ్చు. వరుణ్ తేజ్ కూడా సినిమాల్లో రాణిస్తున్నప్పటికీ రామ్ చరణ్ కి ఉన్నంత క్రేజ్ వరుణ్ తేజ్ కి లేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ మధ్య రాంచరణ్ కూడా తండ్రి అయ్యాడు. దాదాపుగా 11 సంవత్సరాలు తర్వాత ఈ జంటకి పాప పుట్టింది. అయితే ఈ విషయం పక్కన పెడితే రామ్ చరణ్ ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరిద్దరూ Ram Charan{#}Ram Charan Teja;Shruti Haasan;varun tej;kalyan;ram pothineni;Chiranjeevi;marriage;Pawan Kalyan;Father;Hero;prema;Loveస్టార్ హీరో ఇంటికి అల్లుడు అయ్యే అవకాశాన్ని మిస్ చేసుకున్న రామ్ చరణ్..!?స్టార్ హీరో ఇంటికి అల్లుడు అయ్యే అవకాశాన్ని మిస్ చేసుకున్న రామ్ చరణ్..!?Ram Charan{#}Ram Charan Teja;Shruti Haasan;varun tej;kalyan;ram pothineni;Chiranjeevi;marriage;Pawan Kalyan;Father;Hero;prema;LoveThu, 06 Jul 2023 16:40:00 GMTమెగా ఫ్యామిలీ నుండి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన  చిరంజీవి పవన్ కళ్యాణ్ తరువాత అంతటి క్రేజ్ తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని చెప్పొచ్చు. వరుణ్ తేజ్ కూడా సినిమాల్లో రాణిస్తున్నప్పటికీ రామ్ చరణ్ కి ఉన్నంత క్రేజ్ వరుణ్ తేజ్ కి లేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ మధ్య రాంచరణ్ కూడా తండ్రి అయ్యాడు. దాదాపుగా 11 సంవత్సరాలు తర్వాత ఈ జంటకి పాప పుట్టింది. అయితే ఈ విషయం పక్కన పెడితే రామ్ చరణ్ ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరిద్దరూ 

ఎన్నో రోజులు ప్రేమలో ఉన్నప్పటికీ ఆ విషయాన్ని ఇంట్లో మాత్రం చెప్పకుండా చాలా రహస్యంగా ఉంచారు. ఇక అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఒక స్టార్ హీరో కూతురు నీ ఇచ్చి రామ్ చరణ్ తో పెళ్లి చేయాలని భావించాడట. ఇక ఆ స్టార్ హీరో కూతురు మరి ఎవరో కాదు విశ్వనటుడు కమలహాసన్ కూతురు శృతిహాసన్. అయితే కమల్ హాసన్ మరియు చిరంజీవి రెండు కుటుంబాలు కూడా రామ్ చరణ్ కి శృతిహాసన్ ను ఇచ్చి పెళ్లి చేయాలని చర్చలు కూడా జరిపారట. అనంతరం ఆ విషయాన్ని రామ్ చరణ్ తో చెప్పగా ఒక్కసారిగా షాక్ అయిన రామ్ చరణ్

తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పేసాడట. అంతేకాదు నేరుగా కమలహాసన్ ముందే రామ్ చరణ్ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టాడట. ఉపాసనకి అన్యాయం చేయొద్దు అన్న నేపథ్యంలో రామ్ చరణ్ అందరి ముందే తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టేసాడట. దాంతో రామ్ చరణ్ చెప్పిన విషయాన్ని విన్న కమలహాసన్ చేసేదేమీ లేక అక్కడి నుండి సైలెంట్ గా లేచి వెళ్ళిపోయాడట. అనంతరం చిరంజీవి... ముందే మాకు ఈ విషయాన్ని చెప్పుంటే బాగుండేది కదా మేము కమలహాసన్ ని ఇంటిదాకా పిలిచే వాళ్ళం కాదు అని రామ్ చరణ్ కి చెప్పాడట చిరంజీవి. అయితే ఉపాసనని ప్రేమించిన ఒకే ఒక్క కారణం చేత స్టార్ హీరో కమలహాసన్ ఇంటికి అల్లుడు అయ్యే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు రామ్ చరణ్..!!



RRR Telugu Movie Review Rating

ఆయన మీద ప్రేమతో కొడుక్కి ఆ పేరు పెట్టిన కాజల్ అగర్వాల్...!!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>