MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-and-venu-swamic63a77a6-1955-4841-80ec-b9998be20797-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-and-venu-swamic63a77a6-1955-4841-80ec-b9998be20797-415x250-IndiaHerald.jpgమెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగా వారసురాలుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది నిహారిక. మొదట యాంకర్ గా తన కెరియర్ను ప్రారంభించింది నిహారిక అనంతరం హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది. కానీ ఆమె నటించిన సినిమాలో ఆమెకి హీరోయిన్గా గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయాయి. అనంతరం కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది నిహారిక. అనంతరం చైతన్య జొన్నలగడ్డని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది నిహారిక. అయితే వీరిద్దరి వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీNiharika And Venu Swami{#}santhanam;Venu Thottempudi;Naga Chaitanya;Yevaru;Chaitanya;niharika konidela;media;marriage;Newsనిహారిక,చైతన్య విడిపోతారని ముందే చెప్పిన వేణు స్వామి..!?నిహారిక,చైతన్య విడిపోతారని ముందే చెప్పిన వేణు స్వామి..!?Niharika And Venu Swami{#}santhanam;Venu Thottempudi;Naga Chaitanya;Yevaru;Chaitanya;niharika konidela;media;marriage;NewsThu, 06 Jul 2023 18:10:00 GMTమెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగా వారసురాలుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది నిహారిక. మొదట యాంకర్ గా తన కెరియర్ను ప్రారంభించింది నిహారిక అనంతరం హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది. కానీ ఆమె నటించిన సినిమాలో ఆమెకి హీరోయిన్గా గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయాయి. అనంతరం కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది నిహారిక.  అనంతరం చైతన్య జొన్నలగడ్డని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది నిహారిక. అయితే వీరిద్దరి వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగింది.  వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా జరుగుతున్న సోషల్ మీడియా లో వారిద్దరి పెళ్లికి సంబంధించిన అన్ని ఫోటోలను డిలీట్ చేశారు.  

ఇక నిహారిక అలా చేయడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం చాలా కాలం నుండి వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఈ విషయాలపై అటు చైతన్యకాని నిహారిక కానీ ఎవరు కూడా స్పందించింది లేదు .అయితే అందరూ ఊహించుకున్నట్లుగానే ఎటుకీలకు నిహరికా నాగచైతన్య విడాకులు తీసుకొని దూరమయ్యారు. తమ ఇష్టపూర్వకంగానే విడిపోతున్నాము అంటూ క్లారిటీ సైతం ఇవ్వడం జరిగింది .అయితే వీరిద్దరూ విడిపోవడానికి కారణం మాత్రం ఇంకా బయటికి రాలేదు.

ఈ క్రమంలోనే వారు విడిపోయిన కూడా వారిద్దరికీ సంబంధించిన వార్తలు రావడం మాత్రం ఇంకా ఆగడం లేదు .అయితే వీళ్ళు విడాకులకు అదే కారణం ఇదే కారణం అంటూ రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో అమ్మాయిలకు వివాహం కలిసి రాలేదు అంటూ ఒక స్టేట్మెంట్ సైతం వైరల్ అవుతుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సైతం ఈ విషయంలో ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తోంది. గతంలో నిహారిక పెళ్లి సమయంలో ఆమె జాతకం చూసిన వెంటనే స్వామి  పెళ్లి చేసుకోవద్దని  వారికి వివాహం కలిసి రాదు అని ఒకవేళ జరిగిన కూడా సంతానం ఉండదు అంటూ గొడవలు మొదలవుతాయి అంటూ ఆయన ముందుగానే హెచ్చరించినట్లు ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది..!!



RRR Telugu Movie Review Rating

ఆయన మీద ప్రేమతో కొడుక్కి ఆ పేరు పెట్టిన కాజల్ అగర్వాల్...!!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>