BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjpa7878c24-8835-4a90-8bfe-4f51748fe4f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjpa7878c24-8835-4a90-8bfe-4f51748fe4f5-415x250-IndiaHerald.jpgభారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడి మార్పు రాజకీయంగా కలకలం సృష్టించింది. అయితే దీనిపై కాంగ్రెస్‌ పార్టీ పలు సందేహాలు వ్యక్తం చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మార్పు అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. అయినప్పటికీ అందులో ప్రజాప్రయోజనాలు దాగి ఉన్నందున ఆ పార్టీ అధిష్ఠానం సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. బండి సంజయ్‌ను తప్పించి జి. కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా చేయడంలో మరో కోణమేదైనా ఉందా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డినిbjp{#}Bharatiya Janata Party;central government;Raghunandan Rao;Reddy;Party;advertisementతెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?bjp{#}Bharatiya Janata Party;central government;Raghunandan Rao;Reddy;Party;advertisementThu, 06 Jul 2023 09:12:00 GMTభారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడి మార్పు రాజకీయంగా కలకలం సృష్టించింది. అయితే దీనిపై కాంగ్రెస్‌ పార్టీ పలు సందేహాలు వ్యక్తం చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మార్పు అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. అయినప్పటికీ అందులో ప్రజాప్రయోజనాలు దాగి ఉన్నందున ఆ పార్టీ అధిష్ఠానం సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ డిమాండ్‌ చేస్తున్నారు.


బండి సంజయ్‌ను తప్పించి జి. కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా చేయడంలో మరో కోణమేదైనా ఉందా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించడం ద్వారా కేసీఆర్‌తో సౌమ్యంగా ఉండి సఖ్యత నెరపడానికా  అని నిలదీశారు. నామినేషన్ వేసిన బండి సంజయ్‌ పత్రికలకు వందల కోట్ల ప్రకటనలు ఎలా ఇచ్చారని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నిరంజన్‌ రెడ్డి విమర్శించారు.



RRR Telugu Movie Review Rating

జైలర్: తమన్నా నే నమ్ముకుంటున్నారా..?

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>