Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral-video-in-social-media-debbaku-187d7501-ee1b-4a01-ae31-1919ff86b074-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral-video-in-social-media-debbaku-187d7501-ee1b-4a01-ae31-1919ff86b074-415x250-IndiaHerald.jpgకొన్ని కొన్ని సార్లు మనుషులు సరదాగా చేసే పనులు చివరికి వారి ప్రాణాల మీదికి తెస్తూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏకంగా అడవుల్లో ఉండే జంతువులతో ఎప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక కాస్త అతిగా జంతువులతో బిహేవ్ చేశారు అంటే ఇక అవి ఇచ్చే రియాక్షన్ దిమ్మ తిరిగిపోయేలా ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు ఏనుగు విషయంలో కొంతమంది వ్యక్తులకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది అని చెప్పాలి. ఏకంగా ఏనుగులతో ఫోటోలు దిగేందుకు కొంతమంది వ్యక్తులు కాస్త అతి చేశారు. ఇంకేముంది వారినViral{#}Nepal;Districtదెబ్బకు దేవుడు గుర్తొచ్చాడు.. అతి చేస్తే అంతే మరీ?దెబ్బకు దేవుడు గుర్తొచ్చాడు.. అతి చేస్తే అంతే మరీ?Viral{#}Nepal;DistrictThu, 06 Jul 2023 21:48:23 GMTకొన్ని కొన్ని సార్లు మనుషులు సరదాగా చేసే పనులు చివరికి వారి ప్రాణాల మీదికి తెస్తూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏకంగా అడవుల్లో ఉండే జంతువులతో ఎప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక కాస్త అతిగా జంతువులతో బిహేవ్ చేశారు అంటే ఇక అవి ఇచ్చే రియాక్షన్ దిమ్మ తిరిగిపోయేలా ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు ఏనుగు విషయంలో కొంతమంది వ్యక్తులకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది అని చెప్పాలి. ఏకంగా ఏనుగులతో ఫోటోలు దిగేందుకు కొంతమంది వ్యక్తులు కాస్త అతి చేశారు.



 ఇంకేముంది వారిని చూసి ఏనుగు కి కోపం నషాలానికీ అంటింది.  దీంతో ఏకంగా ప్రాణాలు తీసేందుకు వారి వెంట పరుగులు పట్టింది. దీంతో ఇలా ఏనుగు పట్ల అతిగా ప్రవర్తించిన వారికి చుక్కలు కనిపించాయ్ అని చెప్పాలి. ఇలా ఏనుగుల నుంచి తప్పించుకోవడానికి పరుగులు పెడుతూ చివరికి తృటిలో ప్రాణాలను కాపాడుకున్నారు అని చెప్పాలి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. లకింపూర్ ఖేరి జిల్లా నుంచి ముగ్గురు వ్యక్తులు నేపాల్ కు వెళ్తున్నారు.


 ఈ క్రమం లోనే ద్విత్వా టైగర్ రిజర్వ్ నుంచి వెళ్తుండగా.. అక్కడ ఒక భారీ ఏనుగుల గుంపు కనిపించింది. ఇంకేముంది ఆ ఏనుగుల గుంపును ఫోటోలో బంధించాలి అనుకున్నారు సదరు వ్యక్తులు. ఇక ఏనుగులకు కాస్త దగ్గరగా వెళ్లి సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టారు  అయితే వాళ్ళు ఇలా చేయడం వల్ల ఏనుగుల ప్రైవసీ దెబ్బతింది. దీంతో వాటికి చిర్రేత్తుకొచ్చింది. ఇంకేముంది వెనక ముందు ఆలోచించకుండా సెల్ఫీలు తీసుకుంటూ డిస్టర్బ్ చేసిన వారి మీదకి దూసుకు వచ్చాయి. వెంటనే వనికిపోయి భయంతో ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై పరుగులు పెట్టాడు.
" style="height: 224px;">
" style="height: 224px;">



RRR Telugu Movie Review Rating

రూ. 100 పరీక్షతో మీ కిడ్నీలు కాపాడుకోండి!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>