Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylefc0603a9-245d-44a8-921a-3a753a068f19-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylefc0603a9-245d-44a8-921a-3a753a068f19-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి నటి కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు నటించిన నెంబర్ వన్ నేనొక్కడినే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైనటువంటి ఈమె అనంతరం రెండు మూడు సినిమాలలో నటించి తెలుగు తెరకు దూరమయ్యారు.వరుసగా బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ అక్కడ స్టార్ హీరోయిన్ గా సొంతం చేసుకున్నటువంటి ఈమె చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులకు సీతగా పరsocialstars lifestyle{#}sushanth;1 Nenokkadine;Sushant Singh;kriti sanon;AdiNarayanaReddy;mahesh babu;House;Success;Tollywood;media;Heroine;Cinema;Telugu;bollywoodప్రొడ్యూసర్ గా మారనున్న మహేష్ బాబు హీరోయిన్....!!ప్రొడ్యూసర్ గా మారనున్న మహేష్ బాబు హీరోయిన్....!!socialstars lifestyle{#}sushanth;1 Nenokkadine;Sushant Singh;kriti sanon;AdiNarayanaReddy;mahesh babu;House;Success;Tollywood;media;Heroine;Cinema;Telugu;bollywoodThu, 06 Jul 2023 21:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి నటి కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు నటించిన నెంబర్ వన్ నేనొక్కడినే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైనటువంటి ఈమె అనంతరం రెండు మూడు సినిమాలలో నటించి తెలుగు తెరకు దూరమయ్యారు.వరుసగా బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ అక్కడ స్టార్ హీరోయిన్ గా సొంతం చేసుకున్నటువంటి ఈమె చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులకు సీతగా పరిచయమైనటువంటి కృతి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయింది. దీంతో ఈమె సినిమా ఇండస్ట్రీలో తాను మరి కొంత నేర్చుకోవాల్సి ఉంది అంటూ నిర్మాణరంగం వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలో స్టార్ స్టేటస్ అనుభవించిన తర్వాత నిర్మాణరంగం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కృతి సనన్ సైతం తన ప్రొడక్షన్ హౌస్ పేరును ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఈమె ప్రారంభించిన ఈ నిర్మాణ సంస్థ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను గుర్తుచేస్తుంది. ఈమె నిర్మాణ సంస్థకు సుశాంత్ కు సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే ఈమె తన నిర్మాణ సంస్థను బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్స్’  పేరిట తన నిర్మాణ సంస్థని అనౌన్స్ చేస్తూ ఒక వీడియోని కృతి షేర్ చేసింది అసలు ఆ పేరుకి సుశాంత్ సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? అసలు విషయం ఏంటంటే.. సుశాంత సింగ్ తన సోషల్ మీడియా పోస్టులలో ఎక్కువుగా బ్లూ బట్టర్‌ఫ్లై ఎమోజీని ఉపయోగించేవాడు. ఈ క్రమంలోనే కృతి సనన్ సైతం తన నిర్మాణ సంస్థకు బ్లూ బటర్ ఫ్లై అని పేరు పెట్టడంతో అందరూ సుశాంత్ ను గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాకుండా వీరిద్దరు కూడా ఎంతో మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి రాబ్తా సినిమాలో నటించారు.



RRR Telugu Movie Review Rating

రూ. 100 పరీక్షతో మీ కిడ్నీలు కాపాడుకోండి!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>