BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty09ed209e-9157-45f3-9af1-1f43896f1fb2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty09ed209e-9157-45f3-9af1-1f43896f1fb2-415x250-IndiaHerald.jpgజుట్టు సమస్యల బారిన పడడానికి కారణాలేవైనప్పటికి జుట్టు అందంగా ఉంటేనే మనం కూడా చాలా అందంగా కనిపిస్తాము. జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్రాలు చేస్తూ ఉంటారు.అందుకోసం మార్కెట్ లో లభించే అన్ని రకాల నూనెలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ ఎలాంటి ఫలితం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు కేవలం రెండే రెండు పదార్థాలను ఉపయోగించి ఇంట్లోనే నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల అందమైన ఇంకా బాగా ఒత్తైన జుట్టును పొందవచ్చు.ఇంకా ఈ నూనెను తయారు చేసుకోవడానికి మనం ఒక కప్పు ఆవ నూనెను ఇంకా BEAUTY{#}March;oil;vegetable market;Manam;Aquaఆవ నూనెతో ఇలా చేస్తే జుట్టు వద్దన్నా పెరుగుతుంది?ఆవ నూనెతో ఇలా చేస్తే జుట్టు వద్దన్నా పెరుగుతుంది?BEAUTY{#}March;oil;vegetable market;Manam;AquaThu, 06 Jul 2023 21:15:00 GMTజుట్టు సమస్యల బారిన పడడానికి కారణాలేవైనప్పటికి జుట్టు అందంగా ఉంటేనే మనం కూడా చాలా అందంగా కనిపిస్తాము. జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్రాలు చేస్తూ ఉంటారు.అందుకోసం మార్కెట్ లో లభించే అన్ని రకాల నూనెలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ ఎలాంటి ఫలితం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు కేవలం రెండే రెండు పదార్థాలను ఉపయోగించి ఇంట్లోనే నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల అందమైన ఇంకా బాగా ఒత్తైన జుట్టును పొందవచ్చు.ఇంకా ఈ నూనెను తయారు చేసుకోవడానికి  మనం ఒక కప్పు ఆవ నూనెను ఇంకా అలాగే 4 టీ స్పూన్ల మెంతులన ఉపయోగించాల్సి ఉంటుంది. జుట్టు సమస్యలను తొలగించడంలో ఆవ నూనె అలాగే మెంతులు చాలా చక్కగా పని చేస్తాయి. జుట్టు కుదుళ్లను బలంగా మార్చి జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఇంకా ఇన్ ప్లామేషన్ ను తగ్గించి తలలో దురద వంటి వాటిని తగ్గించడంలో అలాగే జుట్టును నల్లగా మార్చడంలో ఆవ నూనె, మెంతులు ఇవి బాగా ఉపయోగపడతాయి. అందుకే జుట్టు సమస్యలతో బాధపడే వారు ఈ నూనెను వాడడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.


ఇందుకోసం ముందుగా మెంతులను మీరు పొడిగా చేసుకోవాలి. ఆ తరువాత ఒక గిన్నెలో ఆవ నూనెను తీసుకుని అందులో మెంతుల పొడి వేసి బాగా కలిసేలా కలపాలి.ఆ తరువాత ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచి డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ లో వేడి చేయాలి. ఆ నూనె వేడయ్యాక నీటి నుండి గిన్నెను బయటకు తీసి కాసేపు చల్లారనివ్వాలి. తరువాత ఈ నూనెను వడకట్టి స్టోర్ చేసుకోవాలి. ఈ నూనెను తాజాగా ఎప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు లేదా ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న నూనెను తగిన మొత్తంలో తీసుకుని జుట్టు కుదుళ్ల నుండి చివరి దాకా బాగా పట్టించాలి.తరువాత దీనిని రాత్రంతా అలాగే ఉంచుకుని ఉదయాన్నే శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడుసార్లు చేయడం వల్ల జుట్టు సమస్యలన్నీ చాలా ఈజీగా తగ్గు ముఖం పడతాయి. ఇంకా జుట్టు ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది.



RRR Telugu Movie Review Rating

రూ. 100 పరీక్షతో మీ కిడ్నీలు కాపాడుకోండి!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>