Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricketc9b0d4eb-eb55-451e-be88-afa9a0951715-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricketc9b0d4eb-eb55-451e-be88-afa9a0951715-415x250-IndiaHerald.jpgఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని అటు అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఈ మెగా టోర్నీ కోసం వేచి చేస్తున్నారు. అయితే అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ కోసం అన్ని జట్లు కూడా వేచి చూస్తున్నాయి. కానీ మరికొన్ని జట్లు మాత్రం అటు వరల్డ్ కప్ లో అధికారిక మ్యాచ్ లు ఆడటం కోసం ప్రస్తుతం క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ క్వాలిఫైర్ మ్యాచ్ లలో భాగంగా ఇప్పటికే శ్రీలంక ఇక వరల్డ్ కప్ లో అధికారిక మ్యాచ్ లు ఆడెందుకు అర్హత సాCricket{#}Netherlands;Scotland;Sri Lanka;Zimbabwe;Qualification;World Cup;India;Octoberవరల్డ్ కప్ రెండో బెర్త్ ఎవరిదో.. నేడే తేలబోతుంది?వరల్డ్ కప్ రెండో బెర్త్ ఎవరిదో.. నేడే తేలబోతుంది?Cricket{#}Netherlands;Scotland;Sri Lanka;Zimbabwe;Qualification;World Cup;India;OctoberThu, 06 Jul 2023 13:00:00 GMTఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని అటు అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఈ మెగా టోర్నీ కోసం వేచి చేస్తున్నారు. అయితే అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ కోసం అన్ని జట్లు కూడా వేచి చూస్తున్నాయి. కానీ మరికొన్ని జట్లు మాత్రం అటు వరల్డ్ కప్ లో అధికారిక మ్యాచ్ లు ఆడటం కోసం ప్రస్తుతం క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ క్వాలిఫైర్ మ్యాచ్ లలో భాగంగా ఇప్పటికే శ్రీలంక ఇక వరల్డ్ కప్ లో అధికారిక మ్యాచ్ లు ఆడెందుకు అర్హత సాధించింది.



 అదే సమయంలో వరుస పరాజయాలతో సతమతమైన కొన్ని జట్లు అటు వరల్డ్ కప్ లో ఆడే అవకాశాన్ని కోల్పోయాయి అని చెప్పాలి. అయితే ఇంకొన్ని టీమ్స్ మాత్రం ఇంకా వరల్డ్ కప్ లో ఆడటం కోసం అర్హత సాధించే పనిలో నిమగ్నమయ్యాయ్.ఈ క్రమంలోనే ఇప్పటికే ఇక రెండు స్థానాల కోసం జరిగిన పోటీలో శ్రీలంక ఒక స్థానాన్ని కైవసం చేసుకోగా.. ఇక రెండవ స్థానాన్ని సొంతం చేసుకోబోయే జట్టు ఏది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా వరల్డ్ కప్ రెండో బెర్తుని కన్ఫర్మ్ చేసుకోబోయే జట్టు ఏది అన్న విషయం పై నేడు క్లారిటీ రాబోతుంది అని చెప్పాలి.


 అయితే జింబాబ్వే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడంతో ప్రస్తుతం స్కాట్లాండ్ జట్టుకి అవకాశాలు మెరుగయ్యాయి. కాగా నేడు నెదర్లాండ్స్ తో స్కాట్లాండ్ జట్టు ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో భాగంగా స్కాట్లాండ్ గెలిస్తే నేరుగా వరల్డ్ కప్ కి అర్హత సాధిస్తుంది అని చెప్పాలి. ఒకవేళ నెదర్లాండ్ విజయం సాధిస్తే మాత్రం నెట్ రన్ రేట్ కీలకంగా కానుంది అని చెప్పాలి. అయితే స్కాట్లాండ్ కన్నా బెటర్ రన్ రేట్ సాధిస్తే నెదర్లాండ్ అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్ రద్దయిన అటు వరల్డ్ కప్ కి స్కాట్లాండ్ అర్హత సాధిస్తుంది అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

జైలర్: తమన్నా నే నమ్ముకుంటున్నారా..?

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>