Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4d110b90-b7f0-4685-b0af-4e6e34d1e197-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4d110b90-b7f0-4685-b0af-4e6e34d1e197-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో ఐనా బాలయ్య బాబు గూర్చి అసలు పరిచయమే అవసరం లేదు. థియేటర్స్ లో బాలయ్య బాబు సినిమా వచ్చిందంటే చాలు మాస్ లో ఒక జాతర స్టార్ట్ అవుతుంది.అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్ల ఊచ కోత మొదలవుతుంది.ఐతే సరిగ్గా ఈ ఇయర్ సంక్రాంతి కి అదే జరిగింది.బాలయ్య హీరోగా గోపి చంద్ మలినేని దర్శకత్వం లో వచ్చిన వీర సింహ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది...ఈ సినిమాకి మొదట మిక్సుడ్ టాక్ వచ్చినప్పటికీ లాంగ్ రన్ లో మాత్రం ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ తో రచ్చsocialstars lifestyle{#}simhaa;Alur;Makar Sakranti;Simha;Kesari;sree;cinema theater;Andhra Pradesh;Raccha;Balakrishna;Chiranjeevi;Box office;Mass;Cinema;Heroఆ థియేటర్ లో 175 రోజులు పూర్తి చేసుకున్న బాలయ్య బాబు మూవీ....!!ఆ థియేటర్ లో 175 రోజులు పూర్తి చేసుకున్న బాలయ్య బాబు మూవీ....!!socialstars lifestyle{#}simhaa;Alur;Makar Sakranti;Simha;Kesari;sree;cinema theater;Andhra Pradesh;Raccha;Balakrishna;Chiranjeevi;Box office;Mass;Cinema;HeroThu, 06 Jul 2023 19:12:15 GMTహీరో ఐనా బాలయ్య బాబు గూర్చి అసలు పరిచయమే అవసరం లేదు. థియేటర్స్ లో బాలయ్య బాబు సినిమా వచ్చిందంటే చాలు మాస్ లో ఒక జాతర స్టార్ట్ అవుతుంది.అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్ల ఊచ కోత మొదలవుతుంది.ఐతే సరిగ్గా ఈ ఇయర్ సంక్రాంతి కి అదే జరిగింది.బాలయ్య హీరోగా గోపి చంద్ మలినేని దర్శకత్వం లో వచ్చిన వీర సింహ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది...ఈ సినిమాకి మొదట మిక్సుడ్ టాక్ వచ్చినప్పటికీ లాంగ్ రన్ లో మాత్రం ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ తో రచ్చ చేస్తుంది...ఇక బాక్స్ ఆఫీస్ రన్ ని పూర్తీ చేసుకున్న తర్వాత కూడా సినిమా ఒక థియేటర్ లో…పరుగును ఇంకా కొనసాగించి ఇప్పుడు ఏకంగా 175 రోజులను బాక్స్ ఆఫీస్ దగ్గర పూర్తీ చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి.

వీర సింహా రెడ్డి సినిమా 175 రోజులను ఆంధ్రప్రదేశ్ లో కర్నూలులో ఆలూరు ప్రాంతంలో శ్రీ లక్ష్మీ నరసింహా థియేటర్ లో.ఇప్పుడు 175 రోజులను పూర్తీ చేసుకోవడం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా జస్ట్ యావరేజ్ రివ్యూలతో కూడా సంక్రాంతి హెల్ప్ తో ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లో భారీ హిట్ గా నిలిచిన వీర సింహా రెడ్డి మొత్తం మీద బాలయ్యకి బాక్ టు బాక్ హిట్స్ పడేలా చేసింది.ఈ మూవీ టైం లో ఒక వైపు మెగాస్టార్ మూవీ కూడా విడుదలయి ఆ మూవీ కూడా హిట్ అవ్వడంతో బాలయ్య బాబు అభిమానుల్లో కొంచం భయాందోళనలు స్టార్ట్ ఐయ్యాయి. ఐతే  ఇప్పుడు బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న తన కొత్త సినిమా భగవంత్ కేసరి సినిమాతో దసరాకి సందడి చేయబోతున్నాడు. ఆ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఆయన మీద ప్రేమతో కొడుక్కి ఆ పేరు పెట్టిన కాజల్ అగర్వాల్...!!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>