Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylefb319a26-82ea-4de5-8d21-49c53d310093-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylefb319a26-82ea-4de5-8d21-49c53d310093-415x250-IndiaHerald.jpgవెండితెర చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఈమె ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాతోపాటు బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న భగవంత్ కేసరి సినిమాలో కూడా నటిస్తున్నారు.దీనితోపాటు సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి కాజల్ అగర్వాల్ సిద్ధమయ్యారు. ఇలా కెరియర్ పరంగా కాజల్ అగర్వాల్ ఎంతో బిజీగా ఉన్నారు అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఈమె ఎంతో సంతోషంగా ఉన్నారు. కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ నెలలsocialstars lifestyle{#}2020;Moon;Satyabhama;Kesari;gautham new;gautham;kajal aggarwal;Industry;Balakrishna;Indian;Cinemaఆయన మీద ప్రేమతో కొడుక్కి ఆ పేరు పెట్టిన కాజల్ అగర్వాల్...!!ఆయన మీద ప్రేమతో కొడుక్కి ఆ పేరు పెట్టిన కాజల్ అగర్వాల్...!!socialstars lifestyle{#}2020;Moon;Satyabhama;Kesari;gautham new;gautham;kajal aggarwal;Industry;Balakrishna;Indian;CinemaThu, 06 Jul 2023 19:30:00 GMTవెండితెర చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమా లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఈమె ప్రస్తుతం ఇండియన్ 2  సినిమా తో పాటు బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న భగవంత్ కేసరి  సినిమా లో కూడా నటిస్తున్నారు.దీనితో పాటు సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి కాజల్ అగర్వాల్ సిద్ధమయ్యారు. ఇలా కెరియర్ పరంగా కాజల్ అగర్వాల్ ఎంతో బిజీ గా ఉన్నారు అలాగే వ్యక్తిగత జీవితం లో కూడా ఈమె ఎంతో సంతోషంగా ఉన్నారు.

కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ నెల లో తన చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.ఇలా పెళ్లయిన వెంటనే ఈమె ప్రెగ్నెంట్ కావడం తో ఇండస్ట్రీ కి కొంతకాలం పాటు విరామం ఇచ్చారు. ఇక కాజాల్ అగర్వాల్ మగ బిడ్డ కు జన్మనిచ్చారు. ప్రస్తుతం బాబుకు ఏడాదిన్నర వయసు ఉంది తన కుమారుడి కి నీల్ కిచ్లు అనే నామకరణం చేశారు. అయితే తన కుమారుడి కి నీల్ అనే పేరు పెట్టడం వెనుక ఉన్నటువంటి కారణాన్ని తాజాగా కాజల్ అగర్వాల్ తెలియచేశారు. తన కుమారుడికి నీల్ అనే పేరు పెట్టడానికి కారణం ఉందని ఈమె తెలిపారు తనకు పరమేశ్వరుడు అంటే చాలా ఇష్టం. అందుకే ఆ నీలకంటేశ్వరుని పేరులో మొదటి రెండక్షరాలు వచ్చేలా నీల్ అని తన కొడుక్కి పేరు పెట్టామని.. బిడ్డ పుట్టాక అందరూ పిలవడానికి సులువుగా ఉండే పేరు, రాయడానికి సులువుగా ఉండే పేరు పెడదామని తన భర్తకి చెప్పానని,అందుకే ఈ పేరు ఎంపిక చేసుకున్నాము అంటూ తన కుమారుడు పేరు వెనుక ఉన్నటువంటి స్టోరీని కాజల్ అగర్వాల్ రివీల్ చేశారు. ప్రస్తుతం కాజల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

ఆయన మీద ప్రేమతో కొడుక్కి ఆ పేరు పెట్టిన కాజల్ అగర్వాల్...!!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>