MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaareb9175f7-16d8-4623-bafa-d094550c91de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaareb9175f7-16d8-4623-bafa-d094550c91de-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'సలార్' మూవీ టీజర్ ఈరోజు ఉదయం విడుదలైపోయింది. విడుదల అయిన కొద్ది క్షణాల నుంచే యూట్యూబ్ లో ఈ టీజర్ సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ మొత్తం టీజర్ లో ప్రభాస్ ని 10 సెకన్లకు మించి చూపించలేదు.ఈ విషయం మాత్రం డార్లింగ్ అభిమానులని కొంచెం డిసప్పాయింట్ చేసింది. అయితే ఇదే టీజర్‌లో 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత మాత్రం ఒక రేంజ్ లో హైలెట్ అయ్యాడు. తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు చేసిన ఈ తాత ఎవరు? ఇంతకీ ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తSALAAR{#}Darling;Hindi;Balakrishna;anand malayalam actor;Anand Deverakonda;prasanth;Prashant Kishor;Yash;Rocky;bollywood;Kannada;Chiranjeevi;Director;krishnam raju;you tube;Prabhas;Hero;India;Cinemaసలార్ తాత మాస్.. ఇంతకి ఈయనెవరు?సలార్ తాత మాస్.. ఇంతకి ఈయనెవరు?SALAAR{#}Darling;Hindi;Balakrishna;anand malayalam actor;Anand Deverakonda;prasanth;Prashant Kishor;Yash;Rocky;bollywood;Kannada;Chiranjeevi;Director;krishnam raju;you tube;Prabhas;Hero;India;CinemaThu, 06 Jul 2023 17:41:00 GMTపాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'సలార్' మూవీ టీజర్ ఈరోజు ఉదయం విడుదలైపోయింది. విడుదల అయిన కొద్ది క్షణాల నుంచే యూట్యూబ్ లో ఈ టీజర్ సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ మొత్తం టీజర్ లో ప్రభాస్ ని 10 సెకన్లకు మించి చూపించలేదు.ఈ విషయం మాత్రం డార్లింగ్ అభిమానులని కొంచెం డిసప్పాయింట్ చేసింది. అయితే ఇదే టీజర్‌లో 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత మాత్రం ఒక రేంజ్ లో హైలెట్ అయ్యాడు. తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు చేసిన ఈ తాత ఎవరు? ఇంతకీ ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?ప్రశాంత్ నీల్ అనగానే అందరికీ ఖచ్చితంగా గుర్తొచ్చేది 'కేజీఎఫ్' సిరీస్. ఆ సినిమాలో రాకీభాయ్ గా రాకింగ్ స్టార్ యష్ ఎంత బాగా హైలెట్ అయ్యాడో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇంకా అలానే రాకీ పాత్రకు ప్రతి సీన్ లో ఒక రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చిన తాత కూడా మనకు తెగ నచ్చేశాడు.అయితే ఆయన కన్నడ నటుడు అనంత్ నాగ్. ఇప్పుడు ఆ తాతని బీట్ చేసేందుకు ప్రశాంత్ నీల్.. ఇప్పుడు మరో కొత్త తాతని బరిలో దింపాడు.


ఆయనే 'సలార్' టీజర్ లో ప్రభాస్ కి ఒక రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చాడు. పవర్ఫుల్ డైలాగ్ తో 'సలార్' టీజర్ లో తాతగా కనిపించిన ఆ నటుడు పేరు టీనూ ఆనంద్. ప్రభాస్ తో ఆయనకి ఇది రెండో సినిమా. 'సాహో' మూవీలోనూ ఆయన నటించాడు. అయితే తెలుగులో టీనూ ఆనంద్ మొదటగా నందమూరి బాలకృష్ణ 'ఆదిత్య 369' మూవీలో నటించాడు. ఇంకా మెగాస్టార్ చిరంజీవి 'అంజి'లోనూ భాటియా అనే పాత్రలో విలనిజం సూపర్ గా పండించాడు.గత సంవత్సరం వచ్చిన 'సీతారామమ్' సినిమాలో ఆనంద్ మెహతా అనే పాత్రలో కనిపించింది టీనూనే. ఆయన ఫ్యామిలీలో  దాదాపు అందరూ కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఈయన మేనల్లుడు సిద్దార్థ్ ఆనంద్ ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. 'పఠాన్', 'వార్', 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమాలు చేసి మునిగిపోతున్న బాలీవుడ్ కి బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇచ్చి పైకిలేపింది ఇతడే.ఇక టీనూ ఆనంద్ లో నటుడితోపాటు రైటర్, డైరెక్టర్, ప్రొడ్యుసర్ కూడా. గతంలో హిందీ సినిమాల్లో ఆయన ఎక్కువగా కనిపించాడు. పాన్ ఇండియా ట్రెండ్ వల్ల ఇప్పటి ఆడియెన్స్ ని ఒక రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తున్నాడు.



RRR Telugu Movie Review Rating

ఆయన మీద ప్రేమతో కొడుక్కి ఆ పేరు పెట్టిన కాజల్ అగర్వాల్...!!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>