Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3da4c9b0-e4b3-49f8-b8bc-da4cc917aa4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3da4c9b0-e4b3-49f8-b8bc-da4cc917aa4e-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో బుల్లితెరపై చాలా సినిమాలు మంచి రేటింగ్ ను సొంతం చేసుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నాయి. ఓటీటీల హవా అంతకంతకూ పెరుగుతుండటంతో బుల్లితెరపై హిట్ సినిమాలు సైతం మంచి రేటింగ్ ను సొంతం చేసుకోలేదు.అయితే విరూపాక్ష మూవీ థియేటర్లలో హిట్ గా నిలవడంతో పాటు బుల్లితెరపై మంచి రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ సినిమాకు ఏకంగా 11.68 రేటింగ్ వచ్చింది. కార్తీకదండు డైరెక్షన్ లో తెరకెక్కిన విరూపాక్ష మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడం గమనార్హం. అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం గమనార్హం. సుకుsocialstars lifestyle{#}Samuthirakani;Varasudu;Gemini;Amarnath K Menon;Remake;Joseph Vijay;Blockbuster hit;kalyan;sukumar;Heroine;Cinemaబుల్లితెర పై కూడా మంచి రేటింగ్ తో దూసుకుపోతున్న మెగా హీరో మూవీ....!!బుల్లితెర పై కూడా మంచి రేటింగ్ తో దూసుకుపోతున్న మెగా హీరో మూవీ....!!socialstars lifestyle{#}Samuthirakani;Varasudu;Gemini;Amarnath K Menon;Remake;Joseph Vijay;Blockbuster hit;kalyan;sukumar;Heroine;CinemaThu, 06 Jul 2023 19:16:00 GMTఈ మధ్య కాలంలో బుల్లితెరపై చాలా సినిమాలు మంచి రేటింగ్ ను సొంతం చేసుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నాయి. ఓటీటీల హవా అంతకంతకూ పెరుగుతుండటం తో బుల్లితెర పై హిట్ సినిమాలు సైతం మంచి రేటింగ్ ను సొంతం చేసుకోలేదు.అయితే విరూపాక్ష మూవీ థియేటర్లలో హిట్ గా నిలవడంతో పాటు బుల్లితెరపై మంచి రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ సినిమాకు ఏకంగా 11.68 రేటింగ్ వచ్చింది. కార్తీకదండు డైరెక్షన్ లో తెరకెక్కిన విరూపాక్ష మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడం గమనార్హం. అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం గమనార్హం. సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కింది. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. సుకుమార్ కథనం ఇవ్వడం వల్లే విరూపాక్ష మూవీ సక్సెస్ సాధించిందని చాలామంది భావిస్తారు.

సాయితేజ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ ఈ నెల 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. బ్రో సినిమా వినోదాయ సిత్తం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. సముద్రఖని ఈ సినిమాతో తెలుగులో కూడా పాపులారిటీని మరింత పెంచుకుంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను అద్భుతం గా తెరకెక్కించడం కోసం సముద్రఖని చాలా కష్టపడ్డారని బోగట్టా. మరోవైపు వారసుడు మూవీ జెమిని ఛానల్ లో ప్రసారం కాగా ఈ సినిమాకు 4.12 రేటింగ్ వచ్చింది. జెమిని ఛానల్ కు ఇతర ఛానెళ్లతో పోల్చి చూస్తే రీచ్ తక్కువ కావడంతో ఈ సినిమాకు రేటింగ్స్ తగ్గాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విజయ్ వారసుడు సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చినా బుల్లితెరపై మాత్రం ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. సాయితేజ్ బ్రో సినిమాతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.



RRR Telugu Movie Review Rating

ఆయన మీద ప్రేమతో కొడుక్కి ఆ పేరు పెట్టిన కాజల్ అగర్వాల్...!!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>