MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-lakshmifcd22bb8-33d0-48fa-9be8-fe9747bbb048-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-lakshmifcd22bb8-33d0-48fa-9be8-fe9747bbb048-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో అందరూ ప్రేమించుకుంటున్నారు. కానీ అది పెళ్లి వరకు తీసుకెళ్లడం అన్నదే పెద్ద సమస్య. కానీ ఆ ప్రేమ స్వచ్ఛమనేదైతే కచ్చితంగా పెళ్లి వరకు వెళుతుంది. అయితే మంచు మనోజ్ మరియు భూమ మౌనికలు సైతం ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. దశాబ్దానికి పైగా పరిచయం నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఈ జంట. అయితే వీరిద్దరికీ కూడా ఇది రెండవ పెళ్లి. ఈ కుటుంబాలు విభిన్న వర్గాలకు చెందినవారు. అందుకే ఈ ఈ పెళ్లిని పెద్దలు ఒప్పుకుంటారా లేదా అని మొదట్లో అందరూ కంగారు పడ్డారు. అందరికంటే ఎక్కువగా కంManchu Lakshmi{#}yadadri;mounika;Interview;Santosham;Smart phone;Nijam;prema;history;lakshmi manchu;House;manchu manoj kumar;Love;marriage;Ishtam;you tubeమంచు మనోజ్,మౌనికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి..!?మంచు మనోజ్,మౌనికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి..!?Manchu Lakshmi{#}yadadri;mounika;Interview;Santosham;Smart phone;Nijam;prema;history;lakshmi manchu;House;manchu manoj kumar;Love;marriage;Ishtam;you tubeThu, 06 Jul 2023 17:59:17 GMTఈ రోజుల్లో అందరూ ప్రేమించుకుంటున్నారు. కానీ అది పెళ్లి వరకు తీసుకెళ్లడం అన్నదే పెద్ద సమస్య. కానీ ఆ ప్రేమ స్వచ్ఛమనేదైతే కచ్చితంగా పెళ్లి వరకు వెళుతుంది. అయితే మంచు మనోజ్ మరియు భూమ మౌనికలు సైతం ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. దశాబ్దానికి పైగా పరిచయం నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెద్దలను ఒప్పించి  పెళ్లి చేసుకున్నారు ఈ జంట. అయితే వీరిద్దరికీ కూడా ఇది రెండవ పెళ్లి. ఈ కుటుంబాలు విభిన్న వర్గాలకు చెందినవారు. అందుకే ఈ ఈ పెళ్లిని పెద్దలు ఒప్పుకుంటారా లేదా అని మొదట్లో అందరూ కంగారు పడ్డారు. అందరికంటే ఎక్కువగా కంగారు పడింది మాత్రం మంచు లక్ష్మి అని చెప్పాలి.

అయితే తాజాగా ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో మంచు లక్ష్మి మాట్లాడుతూ.. నాకు ఏ సహాయం కావాలన్నా ముందుగా చేసేది మనోజ్.. గతంలో యాదాద్రి కి వెళ్ళినప్పుడు మనోజ్ మౌనికకు ఇద్దరికీ పెళ్లి చేయ దేవుడా నా వల్ల కావడం లేదు మా నాన్నని ఒప్పించడం  నావల్ల కావడం లేదు అంటూ వేడుకున్నాను.. అయితే ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే రెండు కుటుంబాలకు ఒక చరిత్ర ఉంది.. దీంతో మీరు నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అన్న సందేహం అందరిలోనూ కలిగింది..

కానీ జీవితంలో ప్రేమ ఒక్కటే నిజం వారిద్దరూ ప్రేమించుకుంటే మనకేంటి సమస్య.. కుదిరితే ఆశీర్వదించాలి.. కానీ విడగొట్టడం ఎందుకు.. ఎలాగో అలా వారిద్దరికీ పెళ్లి చేసేసాను అనంతరం వాళ్ళిద్దరిని యాదాద్రి కి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించాను..ఆయన నా మాట విన్నాడని నాకు అనిపించింది... చాలా సంతోషం వేసింది పెళ్లి వరకు ఇద్దరూ నాతోనే ఉండేవారు పెళ్లి అయిన తర్వాత వాళ్ళు ఒక ఇల్లు తీసుకొని ఇప్పుడు అందులోనే ఉంటున్నారు. ప్రతిదానికి ఫోన్ చేసి ఇది ఎలా చేయాలి? అది ఎలా చేయాలి అని మౌనిక నన్ను ఎప్పుడూ అడుగు ఉంటుంది.. అలా ఫోన్ చేసినప్పుడల్లా నా దగ్గర ఉన్నప్పుడు ఒక్కసారైనా అడిగావా ఎలాగైనా చేసుకోపో అని ఆమెని టార్చర్ పెడుతూ ఉంటాను.. కానీ తనకు చాలా ఓపిక ఎక్కువ..నాకు పిల్లలంటే చాలా ఇష్టం ముగ్గురు నలుగురిని కనాలి అని అనుకున్నాను.. కానీ ఆ దేవుడు ఒక్కరినే ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి..!!



RRR Telugu Movie Review Rating

ఆయన మీద ప్రేమతో కొడుక్కి ఆ పేరు పెట్టిన కాజల్ అగర్వాల్...!!

సంతానం కలగని దంపతులకు ఓ గుడ్‌న్యూస్‌?

తెలంగాణ బీజేపీ మార్పులు.. గుట్టు విప్పాల్సిందే?

ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

బీజేపీ కూడా కమ్మ, రెడ్డిలనే నమ్ముకుందా?

యూనిఫామ్ సివిల్ కోడ్.. చర్చ జరగాల్సిందే?

పాక్‌ను వెంటాడుతున్న తీవ్రవాద భూతాలు?

ఆ ఒక్కడు.. రష్యాను వణికిస్తున్నాడు?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>