MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charanaa4aaaba-cec2-404e-9566-a36e2fcd2ea6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charanaa4aaaba-cec2-404e-9566-a36e2fcd2ea6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంతటి గౌరవం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతే స్థాయిలో మెగా హీరోలను ద్వేషించే వారు కూడా ఉన్నారు అని చెప్పాలి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో ఏ చిన్న తప్పు జరిగినా కూడా దాన్ని భూతద్దంలో పెట్టి మరి చూస్తారు మెగా హెటర్స్. ఇక అసలు విషయం ఏంటంటే తాజాగా మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాదులోని కూకట్పల్లి ఫ్యామిలీ కోటు వీళ్లిద్దరికి విడాకులు మంజూరు చేస్తూ అధికారికంగా ప్రకటించడం జరిగింది. Ram Charan{#}Ram Charan Teja;Wife;niharika konidela;Newsనిహారిక విడాకులకి,రామ్ చరణ్ బిడ్డకి ఏంటి సంబంధం..!?నిహారిక విడాకులకి,రామ్ చరణ్ బిడ్డకి ఏంటి సంబంధం..!?Ram Charan{#}Ram Charan Teja;Wife;niharika konidela;NewsWed, 05 Jul 2023 13:05:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంతటి గౌరవం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతే స్థాయిలో మెగా హీరోలను ద్వేషించే వారు కూడా ఉన్నారు అని చెప్పాలి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో ఏ చిన్న తప్పు జరిగినా కూడా దాన్ని భూతద్దంలో పెట్టి మరి చూస్తారు మెగా హెటర్స్. ఇక అసలు విషయం ఏంటంటే తాజాగా మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాదులోని కూకట్పల్లి ఫ్యామిలీ కోటు వీళ్లిద్దరికి విడాకులు మంజూరు చేస్తూ అధికారికంగా ప్రకటించడం జరిగింది. 

దీంతో చైతన్యకి నిహారిక మాజీ భర్తగా అటు చైతన్యకు నిహారిక మాజీ భార్యగా మారిపోయారు. ప్రస్తుతం వీరిద్దరినీ భార్య భర్తలు అని పిలవడానికి మనకి అధికారం కూడా ఎవరికి లేదు. ఈ క్రమంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి రామ్ చరణ్ కూతురు కి లింకు పడితో పలు వార్తలు వైరల్ చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే.. మెగా కుటుంబంలో వారసురాలు పుట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె బారసాల ఫంక్షన్ కూడా చేస్తూ క్లింకారా అన్న పేరును సైతం పెట్టారు మెగా ఫ్యామిలీ. ఇక ఆ ఫంక్షన్ జరిగిన నాలుగు రోజులకే నిహారిక తను విడాకులు

 అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు మెగా ఫ్యామిలీకి పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఇన్నాళ్లు నిహారిక విడాకుల విషయాన్ని బయట పెట్టకపోవడానికి కారణం రామ్ చరణ్ బిడ్డ అని ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేయాలని తన విడాకుల వార్త తన అన్న విని బాధపడకూడదు అని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే రామ్ చరణ్ బిడ్డ పుట్టిన నాలుగు రోజులకి తన విడాకులను కన్ఫర్మ్ చేసింది నిహారికమ్ అయితే అసలు లాజిక్ లేని విషయాలను బయటకు తీస్తూ రామ్ చరణ్ కూతురిని ఇలా నిహారిక విడాకుల గోల లోకి లాగడం ఎంతవరకు కరెక్ట్ ని కామెంట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ ..!!



RRR Telugu Movie Review Rating

శ్రీ లీల ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..!?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?

ఏపీలో పవన్‌.. తెలంగాణలో బండి సంజయ్‌?

అద్భుతాలు సృష్టిస్తున్న భారత కుర్రాళ్లు?

భార్య, భర్త విడిపోతే పిల్లలు తండ్రి వద్ద ఉండొచ్చా?

కేసీఆర్‌కు ఎంఐఎం గుది బండగా మారుతోందా?

లింగమనేని ఫిట్టింగ్‌: బాబును రోడ్డున పడేస్తారా?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>