MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajald6aaf180-a661-408b-8232-6dc349355d30-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajald6aaf180-a661-408b-8232-6dc349355d30-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగడం అనేది అంత తేలికైన విషయం కాదు. అలా సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగే చాలామంది పై రూమర్స్ రోజు వినిపిస్తూనే ఉంటాయి. ఇక అలా రూమర్స్ రావడాన్ని ఏ హీరో హీరోయిన్స్ కూడా పెద్దగా పట్టించుకోరు. మరి తీవ్రంగా అయితేనే వాడిపై స్పందిస్తారు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే కాజల్ భర్త గౌతమ్ కిచ్లు కి సంబంధించిన ఒక విషయం. అయితే ఇక అసలు సంగతి ఏంటంటే.. గౌతం కాజల్ అగర్వాల్కి చిన్ననాటి స్నేహితుడు అన్న సంగతి చాలా మందికి Kajal{#}kajal aggarwal;Gautam Adani;2020;gautham new;gautham;media;marriage;Heroine;Wife;Heroపెళ్లి కంటే ముందే ఆ స్టార్ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించిన కాజల్ భర్త..!?పెళ్లి కంటే ముందే ఆ స్టార్ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించిన కాజల్ భర్త..!?Kajal{#}kajal aggarwal;Gautam Adani;2020;gautham new;gautham;media;marriage;Heroine;Wife;HeroWed, 05 Jul 2023 14:06:00 GMTసినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగడం అనేది అంత తేలికైన విషయం కాదు. అలా సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగే చాలామంది పై రూమర్స్ రోజు వినిపిస్తూనే ఉంటాయి. ఇక అలా రూమర్స్ రావడాన్ని ఏ హీరో హీరోయిన్స్ కూడా పెద్దగా పట్టించుకోరు. మరి తీవ్రంగా అయితేనే వాడిపై స్పందిస్తారు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే కాజల్ భర్త గౌతమ్ కిచ్లు  కి సంబంధించిన ఒక విషయం. అయితే ఇక అసలు సంగతి ఏంటంటే.. గౌతం కాజల్ అగర్వాల్కి చిన్ననాటి స్నేహితుడు అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. 

దాంతోపాటు ఆయన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కూడా. అయితే వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక ఇండస్ట్రీలో వారికి ఎవరికీ చెప్పకుండా కాజల్ అగర్వాల్ చాలా సీక్రెట్ గా 2020 అక్టోబర్ 30న తన స్నేహితుడైన గౌతమ్ ని  పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి విషయాన్ని పెళ్లి అయిన చాలా రోజుల తర్వాత బయట పెట్టింది కాజల్. ప్రస్తుతం పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది కాజల్. ప్రస్తుతం ఆమెకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. దీంతో కొన్ని రోజులు సినిమాలకి దూరంగా ఉండి తాజాగా ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది కాజల్.

అయితే ఎంత సాఫీగా సాగుతున్న కాజల్ అగర్వాల్ జీవితంలో తాజాగా ఒక వార్త సంచలనాన్ని సృష్టిస్తుంది అని చెప్పాలి. అదేంటంటే కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కి రెండో భార్య అని అంటున్నారుమ్ కాజల్ కంటే ముందే గౌతమ్ ఒక స్టార్ హీరోయిన్ ని ప్రేమించి తర్వాత పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడంట. కానీ ఆ స్టార్ హీరోయిన్ గౌతమ్ ని మోసం చేయడంతో చాలా రోజులు గౌతమ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడట. అనంతరం కాజల్ తన జీవితంలోకి వెళ్లడంతో ఆ డిప్రెషన్ నుండి కోలుకున్న గౌతం మల్లి కాజల్ తో క్లోజ్ గా మారి చివరికి కాజల్ పెళ్లి చేసుకున్నాడు అంటూ ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో కాజల్ అగర్వాల్ గౌతమ్ కి రెండవ భార్య అంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు నేటిజన్స్ ..!!



RRR Telugu Movie Review Rating

శ్రీ లీల ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..!?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?

ఏపీలో పవన్‌.. తెలంగాణలో బండి సంజయ్‌?

అద్భుతాలు సృష్టిస్తున్న భారత కుర్రాళ్లు?

భార్య, భర్త విడిపోతే పిల్లలు తండ్రి వద్ద ఉండొచ్చా?

కేసీఆర్‌కు ఎంఐఎం గుది బండగా మారుతోందా?

లింగమనేని ఫిట్టింగ్‌: బాబును రోడ్డున పడేస్తారా?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>