MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-haasanf68e3d36-c7c4-40f5-aba3-6ace3a6c6a7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-haasanf68e3d36-c7c4-40f5-aba3-6ace3a6c6a7b-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమా చేస్తున్నాడు ప్రభాస్. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమని విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు ఈ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ సినిమాలో కమలహాసన్ కీలక పాత్రలోKamal Haasan{#}nag ashwin;vyjayanthi;Darsakudu;India;Prabhas;media;Director;Hero;Cinemaప్రభాస్ ప్రాజెక్ట్ k లో కమలహాసన్ పాత్ర ఎలా ఉండబోతుందో తెలిస్తే షాక్ అవుతారు..!?ప్రభాస్ ప్రాజెక్ట్ k లో కమలహాసన్ పాత్ర ఎలా ఉండబోతుందో తెలిస్తే షాక్ అవుతారు..!?Kamal Haasan{#}nag ashwin;vyjayanthi;Darsakudu;India;Prabhas;media;Director;Hero;CinemaWed, 05 Jul 2023 16:45:00 GMTపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమా చేస్తున్నాడు ప్రభాస్. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమని విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు ఈ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ సినిమాలో కమలహాసన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. 

అయితే ఏ విధంగా కమలహాసన్ సినిమాలో నటించబోతున్నారని ఈ సినిమాలో కమలహాసన్ పాత్ర ఎలా ఉండబోతుందని అందులో ఇలా నటించబోతున్నారని ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమాలో కమలహాసన్ ఎలాంటి పాత్రలో నటించబోతున్నారు అన్న వార్త సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది. అయితే ప్రాజెక్ట్  కె సినిమాలో ప్రభాస్ ని ఢీకొట్టబోయే పాత్రలో కమల్ హాసన్ పాత్ర ఉంటుందట. అంతే కదు అత్యంత భయానకంగా కమలహాసన్ పాత్ర ఈ సినిమాలో ఉండబోతుందని తెలుస్తోంది. ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని పిచ్చి

 కోరికతో అత్యంత స్వార్థపరుడుగా క్రోరుడిగా కమల్ హాసన్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కలియుగం ఎలా అంతమవుతుంది ఎవరివల్ల అంతమవుతుంది అనేది ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న మాటే. అయితే తాజాగా ఇప్పుడు అదే ఒక వ్యక్తి స్వార్థానికి ప్రపంచం ఎలా అంతమవుతుంది అన్న విషయాన్ని ఈ సినిమా డైరెక్టర్ కమలహాసన్ ద్వారా ఈ సినిమాలో చూపించబోతాడట. అయితే ఈ విధంగా కమలహాసన్ ఈ సినిమాలో పూర్తిగా నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కమలహాసన్ లుక్ ఈ సినిమాలో ఏ విధంగా దర్శకుడు చూపించబోతున్నారని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్..!!



RRR Telugu Movie Review Rating

If this happens the price of petrol will be 15 rupees per liter

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?

ఏపీలో పవన్‌.. తెలంగాణలో బండి సంజయ్‌?

అద్భుతాలు సృష్టిస్తున్న భారత కుర్రాళ్లు?

భార్య, భర్త విడిపోతే పిల్లలు తండ్రి వద్ద ఉండొచ్చా?

కేసీఆర్‌కు ఎంఐఎం గుది బండగా మారుతోందా?

లింగమనేని ఫిట్టింగ్‌: బాబును రోడ్డున పడేస్తారా?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>