MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money71c0fc04-31ff-4241-a13e-8c5f708873bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money71c0fc04-31ff-4241-a13e-8c5f708873bd-415x250-IndiaHerald.jpgమీరు కూడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావిస్తున్నట్లయితే మీకోసం ఒక అదిరే ప్లాన్ అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు డ్రైవర్లు కనుక అయితే కచ్చితంగా ఇలాంటి ప్లాన్ తీసుకోవడం ఉత్తమమైన పని అని చెప్పవచ్చు. అలాగే కారు, టూవీలర్ వంటివి ఉన్నవారు అలాగే సామాన్య ప్రజలు కూడా ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నట్లయితే మీ కారణంగా మీ కుటుంబానికి బెనిఫిట్ లభిస్తుంది. ఎందుకంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా మొత్తం పొందే అద్భుతమైన పాలసీ ఇది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.MONEY{#}adhithya;Two-wheeler drivers;DriverMoney: రూ.230 ఆదాతో ఊహించని లాభం.. ఎలా అంటే.?Money: రూ.230 ఆదాతో ఊహించని లాభం.. ఎలా అంటే.?MONEY{#}adhithya;Two-wheeler drivers;DriverWed, 05 Jul 2023 11:00:00 GMTమీరు కూడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావిస్తున్నట్లయితే మీకోసం ఒక అదిరే ప్లాన్ అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు డ్రైవర్లు కనుక అయితే కచ్చితంగా ఇలాంటి ప్లాన్ తీసుకోవడం ఉత్తమమైన పని అని చెప్పవచ్చు. అలాగే కారు, టూవీలర్ వంటివి ఉన్నవారు అలాగే సామాన్య ప్రజలు కూడా ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నట్లయితే మీ కారణంగా మీ కుటుంబానికి బెనిఫిట్ లభిస్తుంది. ఎందుకంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా మొత్తం పొందే అద్భుతమైన పాలసీ ఇది అని చెప్పవచ్చు.  ఇకపోతే ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

తాజాగా ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ వారు అదిరిపోయే ఇన్సూరెన్స్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా ప్రమాద బీమా పొందే అవకాశం ఉంటుంది ఒకవేళ పాలసీదారుడు ప్రమాదవశాస్తూ మరణిస్తే ఆ కుటుంబానికి బీమా డబ్బులు మొత్తం లభిస్తాయి. మొత్తంరూ .25 లక్షల వరకు కవరేజీతో మీరు ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ఇందులో కనీసం రూ .10 లక్షలకు పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఎంచుకొనే కవరేజ్ ఆధారంగా మీరు ప్రీమియం కూడా పొందుతారు అని చెప్పవచ్చు.

ఉదాహరణకు మీరు రూ .25 లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నట్లయితే మీకు ప్రీమియం రూ.575 కట్టాల్సి ఉంటుంది.  ఒకవేళ రూ .20 లక్షల మొత్తానికి మీరు పాలసీ తీసుకున్నట్లయితే ప్రీమియం రూ.460 చెల్లించాల్సి ఉంటుంది.  లేదు రూ.10 లక్షల మొత్తానికి పాలసీ కొనుగోలు చేయాలి అనుకుంటే అప్పుడు కేవలం 230 రూపాయలు కడితే సరిపోతుంది. అంటే ఏడాదికి ఒకసారి మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది అన్నమాట.  18 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగిన ఎవరైనా సరే ఇందులో చేరవచ్చు. ప్రమాదవశాత్తు మరణించినా లేక పాక్షిక అంగవైకల్యం, శాశ్వత అంగవైకల్యం వంటివి సంభవించినా సరే ఈ పాలసీ కవరేజీ వర్తిస్తుంది. అయితే ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే మాత్రం ఈ పాలసీ వర్తించదు. అంతేకాదు ప్రమాదంలో గాయాలు వంటివి తగిలినా.. టెర్రరిస్ట్ ల దాడుల్లో మరణించినా సరే ఈ ఇన్స్యూరెన్స్ వర్తించదు.



RRR Telugu Movie Review Rating

శ్రీ లీల ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..!?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?

ఏపీలో పవన్‌.. తెలంగాణలో బండి సంజయ్‌?

అద్భుతాలు సృష్టిస్తున్న భారత కుర్రాళ్లు?

భార్య, భర్త విడిపోతే పిల్లలు తండ్రి వద్ద ఉండొచ్చా?

కేసీఆర్‌కు ఎంఐఎం గుది బండగా మారుతోందా?

లింగమనేని ఫిట్టింగ్‌: బాబును రోడ్డున పడేస్తారా?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>