MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7d0c7818-688d-409c-8923-636ac937ae99-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7d0c7818-688d-409c-8923-636ac937ae99-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా డాటర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది నిహారిక. అయితే తాజాగా తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకుంది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ నిజంగానే వీళ్లిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా.. లేదా ఇదంతా సోషల్ మీడియాలో వస్తున్న ఒట్టి పుకార్లేనా అని మెగా అభిమానులు ఒక సందిగ్ధంలో ఉన్నారు. కానీ ఎట్టకేలకు నిహారిక తన భర్తతో విడాకులను తీసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఇక దీనిని కన్ఫర్మ్ చేస్తూ ఉన్నtollywood{#}netizens;Nagababu;varun tej;Husband;varun sandesh;Tollywood;Doctor;News;Yevaru;Chaitanya;niharika konidela;court;mediaభర్త కట్టిన తాళిని నిహారిక ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!?భర్త కట్టిన తాళిని నిహారిక ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}netizens;Nagababu;varun tej;Husband;varun sandesh;Tollywood;Doctor;News;Yevaru;Chaitanya;niharika konidela;court;mediaWed, 05 Jul 2023 12:45:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా డాటర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది నిహారిక. అయితే తాజాగా తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకుంది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ నిజంగానే వీళ్లిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా.. లేదా ఇదంతా సోషల్ మీడియాలో వస్తున్న ఒట్టి పుకార్లేనా అని మెగా అభిమానులు ఒక సందిగ్ధంలో ఉన్నారు. కానీ ఎట్టకేలకు నిహారిక తన భర్తతో విడాకులను తీసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఇక దీనిని కన్ఫర్మ్ చేస్తూ ఉన్న

 ఒక డాక్యుమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో చైతన్య మరియు నిహారిక ఇద్దరి సంతకాలు ఉండడంతో ఇదే దానికి ఆధారంగా తెలుస్తోంది. ఇక హైదరాబాదులోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టు వీళ్ళిద్దరికీ విడాకులు సైతం మంజూరు చేసిందట. అయితే విడాకులు మంజూరైన తరువాత టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా డాటర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న  నిహారి   చైతన్య కట్టిన తాళిని ఏం చేస్తుంది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు చైతన్య కట్టిన తాళిని అతగాడి ఇంటికి కొరియర్ చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. దీంతో మెగా డాటర్ పేరు

 మళ్లీ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవ్వ సాగింది. అయితే విడాకుల పట్ల నాగబాబు చాలా కోపంగా ఉన్నాడన్న సమాచారం సైతం వినపడుతోంది. అందుకే నాగబాబు నిహారికను దూరం పెడుతున్నారట. ఆఖరికి వరుణ్ ఎంగేజ్మెంట్లో సైతం నిహారిక ఒంటరిగానే కనిపించింది. దాంతో అప్పుడికి జనాలు నిజంగానే మేఘా డాక్టర్ విడాకులు తీసుకోబోతుంది అని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోని నిహారిక తన తాలిని చైతన్యకి కొరియర్ పంపుతుంది అని ఎవరు కూడా ఊహించలేదట. దీంతో ఈ వార్త విన్న నెటిజన్స్ ఆమెపై ఒక రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..!?



RRR Telugu Movie Review Rating

శ్రీ లీల ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..!?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?

ఏపీలో పవన్‌.. తెలంగాణలో బండి సంజయ్‌?

అద్భుతాలు సృష్టిస్తున్న భారత కుర్రాళ్లు?

భార్య, భర్త విడిపోతే పిల్లలు తండ్రి వద్ద ఉండొచ్చా?

కేసీఆర్‌కు ఎంఐఎం గుది బండగా మారుతోందా?

లింగమనేని ఫిట్టింగ్‌: బాబును రోడ్డున పడేస్తారా?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>