MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyand34a50c0-1b6e-477b-9ad1-158ab95622df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyand34a50c0-1b6e-477b-9ad1-158ab95622df-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆయన ప్రస్తుతం మూడవ భార్యతో దూరంగా ఉంటున్నాడు అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయం రాజకీయపరంగా ప్రత్యర్థులకు పెద్ద ఆయుధంగా మారింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పదేపదే ఈ విషయాన్ని తీసుకువస్తూ ఆయనను కట్టిపడేసే ప్రయత్నం చేస్తుంటారు అభ్యర్థులు. కానీ పవన్ కళ్యాణ్ వాటిని ఏమాత్రం Pawan Kalyan{#}Singapore;Raccha;renu desai;Russia;marriage;shankar;Wife;Telugu;media;Nijam;kalyanమూడవ భార్యకి కూడా దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్.. విడాకులు తీసుకోబోతున్నారా..!?మూడవ భార్యకి కూడా దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్.. విడాకులు తీసుకోబోతున్నారా..!?Pawan Kalyan{#}Singapore;Raccha;renu desai;Russia;marriage;shankar;Wife;Telugu;media;Nijam;kalyanWed, 05 Jul 2023 13:15:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఇప్పటికే  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆయన ప్రస్తుతం మూడవ భార్యతో దూరంగా ఉంటున్నాడు అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయం రాజకీయపరంగా ప్రత్యర్థులకు పెద్ద ఆయుధంగా మారింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పదేపదే ఈ విషయాన్ని తీసుకువస్తూ ఆయనను కట్టిపడేసే ప్రయత్నం చేస్తుంటారు అభ్యర్థులు. కానీ పవన్ కళ్యాణ్ వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా అంత ధీటుగా తన స్టైల్ లో వాటికి వదిలేస్తూ కౌంటర్లు వేస్తూ ఉంటాడు. 

అయితే దురదృష్టవశాత్తు ఆయన జీవితంలో అలాంటి సంఘటనలే చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన మరొక షాకింగ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఆయన మూడో భార్య కూడా దూరంగా ఉండడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. అయితే మొదట ఆయనను నందిని అని అమ్మాయిని పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నాడు. దాని తర్వాత రేణు దేశాయ్ తో ప్రేమలో పడి 2009లో వివాహం చేసుకున్నాడు. ఇక వీరికి ఆ కీరా నందన్ ఆధ్యులు జన్మించారు 2012లో ఇద్దరు సైతం విడాకులు తీసుకున్నారు. అనంతరం 2013లో రష్యా కి చెందిన నటి

అన్న లేజీనోవాని పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ తీన్మార్ సినిమాలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరికి కుమార్తె కుమారుడు జన్మించారు. కుమార్తెకి పోలేనా అంజన పవనోవ కుమారుడికి మార్క్ శంకర్ పవనోవిచ్ అన్న పేర్లను పెట్టారు .ఇటు తెలుగు అటు రష్యా పేర్లను మిక్స్ చేస్తూ ఆ పేర్లు పెట్టారు. అయితే 10 ఏళ్లపాటు వీరి సంసార జీవితం సాఫీగా సాగింది. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో తాజాగా పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య అన్నాలెజినోవా కి సైతం దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఆమె పవని వదిలేసి సొంతూరు రష్యాకి వెళ్ళిపోయిన సమాచారం. సైతం వినపడుతోంది సింగపూర్ వెళ్లిపోయిందని మరో వార్త పిల్లలతో పాటు ఆమె వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అంతేకాదు చాలా రోజుల క్రితమే ఆమె వెళ్లిపోయిందని తిరిగి రాకపోవచ్చు అని అంటున్నారు. ఇక ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించిన క్లారిటీ రావాలి..!!



RRR Telugu Movie Review Rating

శ్రీ లీల ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..!?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?

ఏపీలో పవన్‌.. తెలంగాణలో బండి సంజయ్‌?

అద్భుతాలు సృష్టిస్తున్న భారత కుర్రాళ్లు?

భార్య, భర్త విడిపోతే పిల్లలు తండ్రి వద్ద ఉండొచ్చా?

కేసీఆర్‌కు ఎంఐఎం గుది బండగా మారుతోందా?

లింగమనేని ఫిట్టింగ్‌: బాబును రోడ్డున పడేస్తారా?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>