MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan72083efa-79ed-4c3f-ae38-df8bb86f9be3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan72083efa-79ed-4c3f-ae38-df8bb86f9be3-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా బ్రో ది అవతార్. ఇక ఈ సినిమా ఈనెల 28న చాలా గ్రాండ్గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ గత కొద్దిరోజుల క్రితం విడుదల చేశారు చిత్ర బంధం. దానికి ఫాన్స్ మరియు ఆడియన్స్ నుండి ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ లభించింది. కాగా ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ ని ఎనర్జిటిక్ రోల్ లో చూడాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు. ఇక వాళ్ల కోరికకు తగ్గట్టుగానే ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ కనిపించడంతో తెలుగు ఖుషి అవుతున్నారు ఆయన అభిమానులు. Pawan Kalyan{#}urvashi;Saturday;Samuthirakani;Nayak;thaman s;Party;kalyan;Telugu;Blockbuster hit;Cinema;Audienceపవన్ కళ్యాణ్ బ్రో సినిమా నుండి టైటిల్ సాంగ్ విడుదల తేది ఫిక్స్..!?పవన్ కళ్యాణ్ బ్రో సినిమా నుండి టైటిల్ సాంగ్ విడుదల తేది ఫిక్స్..!?Pawan Kalyan{#}urvashi;Saturday;Samuthirakani;Nayak;thaman s;Party;kalyan;Telugu;Blockbuster hit;Cinema;AudienceWed, 05 Jul 2023 17:05:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా బ్రో ది అవతార్. ఇక ఈ సినిమా ఈనెల 28న చాలా గ్రాండ్గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ గత కొద్దిరోజుల క్రితం విడుదల చేశారు చిత్ర బంధం. దానికి ఫాన్స్ మరియు ఆడియన్స్ నుండి ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ లభించింది. కాగా ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ ని ఎనర్జిటిక్ రోల్ లో చూడాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు. ఇక వాళ్ల కోరికకు తగ్గట్టుగానే ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ కనిపించడంతో తెలుగు ఖుషి అవుతున్నారు ఆయన అభిమానులు. 

ఇక సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై టీజర్ తోనే భారీ అంచనాలు నెలకొన్నయి.  ఇక రియంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ సినిమాలకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ని అందించి.. ఆ సినిమాల రేంజ్ ని మరింత పెట్టించిన తమన్ ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందిస్తున్నారు.  కాగా ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని తెలుస్తోంది. ఇటీవల జర్మనీలో సాయి ధరంతేజ్ మీద ఒక పాటని చిత్రీకరించారు చిత్ర బృందం. అయితే వీటిలో టైటిల్ సాంగ్ ని ఈ శనివారం విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు లేదా రేపు విడుదల చేసే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాలో మూడు పాటలు చాలా అద్భుతంగా వచ్చాయని అంటున్నారు. అందులో పార్టీ సాంగ్ బాగా వైరల్ అయ్యే అవకాశం సైతం ఉందట. అయితే ఈ పాటలో ఊర్వశి రౌతెల పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ ముగ్గురు కలిసి కనిపిస్తారు. అంతే కాదు ఒకవేళ ఆ పాట విడుదలయితే ఎక్కడ చూసినా ఆ పాట తప్ప మరో పాట వినిపించదు అని అంటున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలోని పాట కోసం వెయిట్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్..!!



RRR Telugu Movie Review Rating

If this happens the price of petrol will be 15 rupees per liter

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?

ఏపీలో పవన్‌.. తెలంగాణలో బండి సంజయ్‌?

అద్భుతాలు సృష్టిస్తున్న భారత కుర్రాళ్లు?

భార్య, భర్త విడిపోతే పిల్లలు తండ్రి వద్ద ఉండొచ్చా?

కేసీఆర్‌కు ఎంఐఎం గుది బండగా మారుతోందా?

లింగమనేని ఫిట్టింగ్‌: బాబును రోడ్డున పడేస్తారా?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>