MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanaac32a19-50ea-4e20-9d82-5577af5d212c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanaac32a19-50ea-4e20-9d82-5577af5d212c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రైజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం వలస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక అలాంటి ఒక స్టార్ హీరో తో కనీసం ఒక సినిమాలో అయినా కలిసిన నటించాలి అని ప్రతి ఒక్క హీరోయిన్ కోరుకుంటుంది. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ జి స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది అనుష్క. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన Pawan Kalyan{#}aarti agarwal;Annavaram;anoushka;Pawan Kalyan;Tollywood;Heroine;politics;Hero;kalyan;Cinemaఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లతో ఒక్క సినిమా కూడా చేయని పవన్ కళ్యాణ్..!?ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లతో ఒక్క సినిమా కూడా చేయని పవన్ కళ్యాణ్..!?Pawan Kalyan{#}aarti agarwal;Annavaram;anoushka;Pawan Kalyan;Tollywood;Heroine;politics;Hero;kalyan;CinemaWed, 05 Jul 2023 12:35:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత  క్రైజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం వలస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక అలాంటి ఒక స్టార్ హీరో తో కనీసం ఒక సినిమాలో అయినా కలిసిన నటించాలి అని ప్రతి ఒక్క హీరోయిన్ కోరుకుంటుంది. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ జి స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది అనుష్క. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అన్నవరం సినిమాలో 

మొదటిగా హీరోయిన్ గా అనుష్క ని అనుకున్నారట మేకర్స్. కానీ కొన్ని కారణాలవల్ల అనుష్కసినిమా చేయడానికి ఒప్పుకోలేదట. దాని తర్వాత ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమాలో కూడా నటించలేదు అనుష్క. నటించేదేమో కానీ ఆమెకి పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం దక్కలేదు. దాంతోపాటు ఆర్తి అగర్వాల్ సైతం పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమాలో కూడా నటించింది లేదు. ఆమె ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు ఆర్తి అగర్వాల్ దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించింది. కానీ పవన్ కళ్యాణ్ సరసన మాత్రమే నటించలేకపోయింది ఆమె.

ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల విషయాని కొస్తే ప్రస్తుతం ఆయన ఒకవైపు రాజకీయాలు ఒకవైపు సినిమాలు చేస్తూ బిజీ గా మారాడు. ప్రస్తుతం ఆయన మూడు నుండి నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. బ్రో ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు వంటి సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.ఇక అనుష్క మాత్రం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా వెలిగిన అనుష్క ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది. ఇక ఆర్తి అగర్వాల్ విషయానికి వస్తే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి చాలా ఏళ్లు అవుతోంది ..!!



RRR Telugu Movie Review Rating

శ్రీ లీల ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..!?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?

ఏపీలో పవన్‌.. తెలంగాణలో బండి సంజయ్‌?

అద్భుతాలు సృష్టిస్తున్న భారత కుర్రాళ్లు?

భార్య, భర్త విడిపోతే పిల్లలు తండ్రి వద్ద ఉండొచ్చా?

కేసీఆర్‌కు ఎంఐఎం గుది బండగా మారుతోందా?

లింగమనేని ఫిట్టింగ్‌: బాబును రోడ్డున పడేస్తారా?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>