MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lavanya64aa9043-e220-4f0b-80a6-49d0606ea3f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lavanya64aa9043-e220-4f0b-80a6-49d0606ea3f7-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటువంటి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి అందాల రాక్షసి అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అమాయకపు అమ్మాయి పాత్రలో నటించిన లావణ్య తన నటనతో ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా తన అందచందాలతో కూడా టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎlavanya{#}prince;Fidaa;Beautiful;Girl;Nani;media;Director;Hero;Tollywood;Cinema;Industry;Teluguవైట్ కలర్ సారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్లో మెరిసిపోతున్న లావణ్య త్రిపాటి..!వైట్ కలర్ సారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్లో మెరిసిపోతున్న లావణ్య త్రిపాటి..!lavanya{#}prince;Fidaa;Beautiful;Girl;Nani;media;Director;Hero;Tollywood;Cinema;Industry;TeluguWed, 05 Jul 2023 10:41:36 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటువంటి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి అందాల రాక్షసి అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అమాయకపు అమ్మాయి పాత్రలో నటించిన లావణ్య తన నటనతో ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా తన అందచందాలతో కూడా టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. 

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించిన ఈ నటి ఆ తర్వాత అనేక తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ ముద్దు గుమ్మ హ్యాపీ బర్త్ డే అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మకు టాలీవుడ్ యువ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఎంగేజ్మెంట్ జరిగింది. 

మరికొన్ని రోజుల్లోనే వీరి వివాహం కూడా జరగబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో లావణ్య వైట్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ... అందుకు తగిన వైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను దరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.





RRR Telugu Movie Review Rating

శ్రీ లీల ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..!?

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?

ఏపీలో పవన్‌.. తెలంగాణలో బండి సంజయ్‌?

అద్భుతాలు సృష్టిస్తున్న భారత కుర్రాళ్లు?

భార్య, భర్త విడిపోతే పిల్లలు తండ్రి వద్ద ఉండొచ్చా?

కేసీఆర్‌కు ఎంఐఎం గుది బండగా మారుతోందా?

లింగమనేని ఫిట్టింగ్‌: బాబును రోడ్డున పడేస్తారా?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>