MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagashowrya7d480ee0-6d97-4370-9252-00d1bb454184-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagashowrya7d480ee0-6d97-4370-9252-00d1bb454184-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన యువ హీరోలలో నాగ శౌర్య ఒకరు. ఈ నటుడు తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు గల యువ హీరోగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఈ యువ హీరో కెరియర్ లో ఛలో మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ మూవీ తో ఈ యువ నటుడి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగి పోయింది. ఈ సినిమా తర్వాత ఈ నటుడు అనేక మూవీ లలో నటించినప్పటికీ అందులో ఏ మూవీ కూడా ఛలో రేంజ్ విజయాన్ని అందుకోలnagashowrya{#}naga shourya;sudhakar;Chalo;Comedian;Yuva;Josh;cinema theater;Box office;Mass;Hero;Telugu;Industry;Cinema"రంగబలి" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి... రన్ టైమ్ లాక్..!"రంగబలి" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి... రన్ టైమ్ లాక్..!nagashowrya{#}naga shourya;sudhakar;Chalo;Comedian;Yuva;Josh;cinema theater;Box office;Mass;Hero;Telugu;Industry;CinemaWed, 05 Jul 2023 03:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన యువ హీరోలలో నాగ శౌర్య ఒకరు. ఈ నటుడు తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు గల యువ హీరోగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఈ యువ హీరో కెరియర్ లో ఛలో మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ మూవీ తో ఈ యువ నటుడి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగి పోయింది. ఈ సినిమా తర్వాత ఈ నటుడు అనేక మూవీ లలో నటించినప్పటికీ అందులో ఏ మూవీ కూడా ఛలో రేంజ్ విజయాన్ని అందుకోలేదు. 

కాకపోతే కొన్ని సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా నాగ శౌర్య "రంగబలి" అనే పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాను జూలై 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీ కి పవన్ బసంసెట్టీ దర్శకత్వం వహించగా ... కమెడియన్ సత్య ఈ మూవీ లో కీలక పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ప్రస్తుతం ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. అలాగే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు/ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ మూవీ 2 గంటల 22 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.





RRR Telugu Movie Review Rating

Another kiss created ruckus in Bigg Boss fans raged

పవన్ వర్సెస్‌ జగన్‌: ఆసక్తికరంగా కులాల లెక్కలు?

ఏపీలో పవన్‌.. తెలంగాణలో బండి సంజయ్‌?

అద్భుతాలు సృష్టిస్తున్న భారత కుర్రాళ్లు?

భార్య, భర్త విడిపోతే పిల్లలు తండ్రి వద్ద ఉండొచ్చా?

కేసీఆర్‌కు ఎంఐఎం గుది బండగా మారుతోందా?

లింగమనేని ఫిట్టింగ్‌: బాబును రోడ్డున పడేస్తారా?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>