DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/jagan3c3793a3-0f09-44fa-871b-de18444f7b0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/jagan3c3793a3-0f09-44fa-871b-de18444f7b0a-415x250-IndiaHerald.jpgగతంలో కేంద్రం విద్యుత్ ఆదా కోసం ఎల్ఈడీ బల్బు ఇచ్చింది. దాని వల్ల విద్యుత్ ఆదా అయితే రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. అలాగే కేబుల్ జనాలకు ఇబ్బంది కాకుండా పైబర్ నెట్ కోసం 24 గంటల కరెంట్ కూడా కేంద్రమే ఇచ్చింది. అయితే అంత అయిపోయాక చంద్రబాబు నాయుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. సీఎంగా జగన్ అయ్యాక విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టడం, కరెంట్ ఒకరి కోసం ఇస్తే పక్క పొలాలకు దాన్ని ఇచ్చుకుని డబ్బులు వసూలు చేసే వారిని కనుగొని కంట్రోల్ చేస్తూ మీటర్లు పెట్టడం. దీన్ని JAGAN{#}Bharatiya Janata Party;students;electricity;central government;Andhra Pradesh;CBN;YCP;TDP;Jaganమోదీ నుంచి భారీ వరాలు పొందుతున్న జగన్‌?మోదీ నుంచి భారీ వరాలు పొందుతున్న జగన్‌?JAGAN{#}Bharatiya Janata Party;students;electricity;central government;Andhra Pradesh;CBN;YCP;TDP;JaganTue, 04 Jul 2023 09:00:00 GMTగతంలో కేంద్రం విద్యుత్ ఆదా కోసం ఎల్ఈడీ బల్బు ఇచ్చింది. దాని వల్ల విద్యుత్ ఆదా అయితే రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. అలాగే కేబుల్ జనాలకు ఇబ్బంది కాకుండా పైబర్ నెట్ కోసం 24 గంటల కరెంట్ కూడా కేంద్రమే ఇచ్చింది. అయితే అంత అయిపోయాక చంద్రబాబు నాయుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. సీఎంగా జగన్ అయ్యాక విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తున్నారు.


స్మార్ట్ మీటర్లు పెట్టడం, కరెంట్ ఒకరి కోసం ఇస్తే పక్క పొలాలకు దాన్ని ఇచ్చుకుని డబ్బులు వసూలు చేసే వారిని కనుగొని కంట్రోల్ చేస్తూ మీటర్లు పెట్టడం. దీన్ని టీడీపీ వారు వ్యతిరేకించినా జగన్ తన పని తాను కానిచ్చేస్తున్నారు. అయితే ఇలాంటి కేంద్ర పథకాలను ప్రోత్సహిస్తున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు రూ. 9500 కోట్ల అదనపు ప్రోత్సహాకాలను ప్రకటించింది.


విద్యుత్ రంగ సంస్థలకు 12 రాష్ట్రాలకు రూ. 66,400 కోట్ల రూపాయలైతే ఆంధ్రకు రూ.9500 కోట్లు వచ్చాయి. అయితే దీన్ని టీడీపీ కేంద్రం జగన్ కు దోచి పెడుతున్నారని వైసీపీ కేంద్రానికి దోచి పెడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. జగన్ పదో తరగతి విద్యార్థులు ఎవరైతే ఫస్ట్ వస్తారో వారికి రూ.5 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఇలాంటి నిర్ణయాలు ప్రజలకు డబ్బులు దోచుపెట్టడం కాదని ప్రోత్సహకం అందిచడం అని తెలుసుకోవాలని వైసీపీ నాయకులు చెబుతున్నారు.


చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు నాలుగేళ్లు బీజేపీతో పొత్తులో భాగంగా కలిసే పాలన కొనసాగించారు. కానీ ఉన్నట్టుండి మళ్లీ గెలుస్తామో లేదోనని కొత్త రాగం అందుకుని కేంద్రంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేస్తుందని చంద్రబాబు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. బీజేపీని దోషిగా చూపించేందుకు ప్రయత్నించారు. కానీ దాన్ని ప్రజలెవరూ నమ్మలేరు. ఇది చంద్రబాబుకు ప్రతికూలంగా మారి అధికారం కోల్పోయారు. కానీ జగన్ కేంద్రానికి సహకరిస్తూ ప్రోత్సాహకాలు పొందుతూ ముందుకు సాగుతున్నారు.



RRR Telugu Movie Review Rating

స్కంద: రిలీజ్ అయ్యేది అప్పుడే?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>