MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayantarad7ffb249-da12-4dbe-806d-6564f45fd63d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayantarad7ffb249-da12-4dbe-806d-6564f45fd63d-415x250-IndiaHerald.jpgఆగ్రా కథానాయక నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అంతే కాదు లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది నయనతార. ఇంకా ఇలాంటి స్టార్ హీరోయిన్ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో నయనతార చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. కాగా ఈ సినిమా తర్వాత నయనతార నెక్స్ట్ సినిమాల కోసం ఆమె అభిమానులతో పాటు సినీ లవర్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Nayantara{#}nayana harshita;yogi;yogi babu;Kollywood;Shahrukh Khan;nayantara;Jawaan;Manam;News;media;Tamil;bollywood;prince;lakshman;Heroine;Cinemaమళ్లీ రిపీట్ అవుతున్న నయనతార,యోగి బాబు కాంబినేషన్..ఈసారి ఏకంగా అలా..!?మళ్లీ రిపీట్ అవుతున్న నయనతార,యోగి బాబు కాంబినేషన్..ఈసారి ఏకంగా అలా..!?Nayantara{#}nayana harshita;yogi;yogi babu;Kollywood;Shahrukh Khan;nayantara;Jawaan;Manam;News;media;Tamil;bollywood;prince;lakshman;Heroine;CinemaTue, 04 Jul 2023 12:48:14 GMTఆగ్రా కథానాయక నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అంతే కాదు లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది నయనతార. ఇంకా ఇలాంటి స్టార్ హీరోయిన్ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో నయనతార చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. కాగా ఈ సినిమా తర్వాత నయనతార నెక్స్ట్ సినిమాల కోసం ఆమె అభిమానులతో పాటు సినీ లవర్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఇక నయనతార కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే తాజాగా అందుతున్న సమాచారం మేరకు తమిళ యూట్యూబర్ విక్కీ దర్శకత్వంలో నయనతార ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్న వార్తలు ఇప్పుడు వినబడుతున్నాయి. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారట. అయితే గత కొంతకాలంగా తమిళంలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న నయనతార ఎక్కువగా లేడి ఓరియంటెడ్ సినిమాలకి ప్రాధాన్యతను ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఆమె చాలా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించింది.

అయితే తాజాగా మళ్లీ ఇప్పుడు ఒక లేడీ ఓరియంటెడ్ కథాంశం ని సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో ఆధ్యాంతం వినోదాత్మకంగా చేసే పనిలో ఉందట నయనతార. కాగా ఇందులో తమిళ హాస్యనటులు యోగి బాబు ప్రధాన పాత్రలో నటించిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో యోగి బాబు మరియు నయనతార కాంబినేషన్లో వచ్చిన కొలమావు కోకిల సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది అన్న వార్తలు విన్న నయనతార అభిమానులు పండగ చేసుకుంటున్నారు అని చెప్పాలి. కాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాని ఈనెల 14న ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో నయనతార మరియు యోగి బాబుకి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. కాగా ఏ సినిమా తర్వాత సైతం నయనతార పలు ప్రాజెక్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ..!!



RRR Telugu Movie Review Rating

స్కంద: రిలీజ్ అయ్యేది అప్పుడే?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>