Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime0fc3c131-3cf8-42e6-b54d-c5126d766cf4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime0fc3c131-3cf8-42e6-b54d-c5126d766cf4-415x250-IndiaHerald.jpgఆడపిల్ల జీవితం రోజురోజుకీ దుర్భరంగా మారిపోతుందా అంటే నేటి రోజుల్లో వెలుగులోకి వచ్చిన ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అవును అని సమాధానం చెబుతున్నారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న బయటికి వెళ్లిన.. స్కూల్ కు వెళ్లిన.. కాలేజీకి వెళ్లిన ఇలా ఎక్కడికి వెళ్లినా కూడా ఆడపిల్లలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. మంచి వాళ్ళ ముసుగు వేసుకుంటున్న ఎంతోమంది కామందులు సమయం సందర్భం చూసి చివరికి వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలు ఆడపిల్ల జీవితం రోజురోజుకీ ఎంత ప్రశ్నార్థకంగా మారిపోతుంది అన్న దాCrime{#}School;Girl;Avunu;Professor;studentsబట్టలు విప్పాలన్న ప్రొఫెసర్.. అమ్మాయిలు ఏం చేశారో తెలుసా?బట్టలు విప్పాలన్న ప్రొఫెసర్.. అమ్మాయిలు ఏం చేశారో తెలుసా?Crime{#}School;Girl;Avunu;Professor;studentsTue, 04 Jul 2023 08:05:00 GMTఆడపిల్ల జీవితం రోజు రోజుకీ దుర్భరం గా మారి పోతుందా అంటే నేటి రోజుల్లో వెలుగు లోకి వచ్చిన ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అవును అని సమాధానం చెబుతున్నారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న బయటికి వెళ్లిన.. స్కూల్ కు వెళ్లిన.. కాలేజీకి వెళ్లిన ఇలా ఎక్కడికి వెళ్లినా కూడా ఆడపిల్లలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. మంచి వాళ్ళ ముసుగు వేసుకుంటున్న ఎంతో మంది కామందులు సమయం సందర్భం చూసి చివరికి వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఈ ఘటనలు ఆడపిల్ల జీవితం రోజురోజుకీ ఎంత ప్రశ్నార్థకం గా మారి పోతుంది అన్న దానికి నిదర్శనంగా మారి పోతున్నాయి అని చెప్పాలి. దీంతో ఇక ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్న ఆడపిల్లలు మేము ఆడపిల్లగా పుట్టడమే చేసిన పాపమా అనే బాధపడుతున్న దుస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యం గా మహిళా సాధికారతను సాధించే దిశగా ఎంతో మంది అమ్మాయిలు ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. కానీ అక్కడ కొంత మంది గురువులు దారుణం గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏకంగా తమ దగ్గర చదువుకుంటున్న పిల్లలను సొంత బిడ్డల్లాగా భావించడం మానేసి.. వేధింపులకు పాల్పడుతున్నారు. అయితే ఇది కేవలం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ కొనసాగుతుంది అని చెప్పాలి.


 ఇక్కడ వైద్య విద్యార్థునులపై ఒక ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తించాడు. బోధనలో భాగంగా శరీర భాగాలు గుర్తించి వివరించడానికి.. దుస్తులు విప్పి నిలబడాలి అంటూ ఆదేశించాడు. దీంతో ఇక విసిగి పోయిన విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. యూఎస్ లోని ఓ కాలేజీలో ఈ ఘటన జరిగింది. దీనిపై ప్రత్యేక విభాగంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే వేధింపులకు పాల్పడినట్లు విచారణలు తేలడంతో ఇక పాఠశాల యాజమాన్యం సదరు ప్రొఫెసర్ ను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాలు ఇవే..?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>