MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushkacad3b43b-f408-4ee4-bae5-89d20ad36e7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushkacad3b43b-f408-4ee4-bae5-89d20ad36e7b-415x250-IndiaHerald.jpgతెలుగు, తమిళ భాషల్లో నెంబర్ వన్ స్టార్ హీరోయిన్ గా అనుష్క శెట్టి ఓ రేంజ్ లో స్టార్ డం సంపాదించుకుంది. స్టార్ హీరోలకి పోటీగా క్రేజ్ ని సొంతం చేసుకుంది. తెలుగు తమిళనాట ఎన్నో లక్షల మంది అభిమానులని సంపాదించుకుంది. స్వీటీ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయ్యింది. మన తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అనుష్క. ఇక ఈ హాట్ బ్యూటీ చేసిన అరుంధతి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.లేడీ ఓరియెంటెడ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో ఆశ్చర్యపరిచింది. ANUSHKA{#}Anushka;BEAUTY;Telugu;Box office;Comedian;Tamil;anoushka;Nishabdham;Arundhati;Bhagamathi;Nishabdam;Mister;Bahubali;Comedy;Hero;Heroine;India;CinemaMiss. Shetty Mr. Polishetty: రిలీజ్ అప్పుడే?Miss. Shetty Mr. Polishetty: రిలీజ్ అప్పుడే?ANUSHKA{#}Anushka;BEAUTY;Telugu;Box office;Comedian;Tamil;anoushka;Nishabdham;Arundhati;Bhagamathi;Nishabdam;Mister;Bahubali;Comedy;Hero;Heroine;India;CinemaTue, 04 Jul 2023 13:56:41 GMTతెలుగు, తమిళ భాషల్లో నెంబర్ వన్ స్టార్ హీరోయిన్ గా అనుష్క శెట్టి ఓ రేంజ్ లో స్టార్ డం సంపాదించుకుంది. స్టార్ హీరోలకి పోటీగా క్రేజ్ ని సొంతం చేసుకుంది. తెలుగు తమిళనాట ఎన్నో లక్షల మంది అభిమానులని సంపాదించుకుంది. స్వీటీ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయ్యింది. మన తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అనుష్క. ఇక ఈ హాట్ బ్యూటీ చేసిన అరుంధతి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.లేడీ ఓరియెంటెడ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో ఆశ్చర్యపరిచింది. ఆ సినిమా తర్వాత బాహుబలి తో ఏకంగా పాన్ ఇండియా క్రేజ్ ని కూడా సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత భాగమతి అనే మూవీలో నటించింది. ఆ సినిమా తర్వాత నిశ్శబ్దం అనే లో నటించింది.అయితే ఆ రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.


ఇక ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది అనుష్క. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి  ఈ మూవీలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 4న ఈ మూవీ విడుదల కానుంది.ఈ మూవీలో నవీన్ స్టాండప్ కమెడియన్ గా నటిస్తుండగా ఇక అనుష్క చెఫ్ గా నటిస్తుంది.ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. జాతిరత్నాలు మూవీతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు హీరో నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్ళని రాబట్టి నవీన్ పోలిశెట్టికి మంచి గుర్తింపుని తెచ్చిట్టింది.తన కామెడీ టైమింగ్ తో యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాడు. ఇక ఈ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు కూడా క్రియేట్ అయ్యాయి. చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో..



RRR Telugu Movie Review Rating

స్కంద: రిలీజ్ అయ్యేది అప్పుడే?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>