MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maheshebe2ea24-2ccf-4b4d-bf05-3b75a2122d9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maheshebe2ea24-2ccf-4b4d-bf05-3b75a2122d9a-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. మహేష్ హీరో గా నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేశాయి. ఇది ఇలా ఉంటే మహేష్ కెరియర్ లో అత్యధిక కలెక్షన్ లను సాధించిన టాప్ 3 మూవీ లు ఏవో తెలుసుకుందాం. సరిలేరు నీకెవ్వరు : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... అనిల్ రావిపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూmahesh{#}Prakash Raj;anil ravipudi;parasuram;vamsi paidipally;Crush;Pooja Hegde;sree;mahesh babu;thaman s;Director;Hero;Box office;keerthi suresh;Heroine;Music;Cinemaమహేష్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 3 మూవీలు ఇవే..!మహేష్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 3 మూవీలు ఇవే..!mahesh{#}Prakash Raj;anil ravipudi;parasuram;vamsi paidipally;Crush;Pooja Hegde;sree;mahesh babu;thaman s;Director;Hero;Box office;keerthi suresh;Heroine;Music;CinemaTue, 04 Jul 2023 09:30:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. మహేష్ హీరో గా నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేశాయి. ఇది ఇలా ఉంటే మహేష్ కెరియర్ లో అత్యధిక కలెక్షన్ లను సాధించిన టాప్ 3 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

సరిలేరు నీకెవ్వరు : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... అనిల్ రావిపూడిమూవీ కి దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని 220 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించాడు.

సర్కారు వారి పాట : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ... పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సముద్ర కని ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందించాడు  ఈ మూవీ మంచి విజయం సాధించి 175 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.

మహర్షి : మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా వంశీ పైడిపల్లిమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర 170 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇలా ఈ మూడు సినిమాలు సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన లిస్ట్ లో టాప్ లో ఉన్నాయి.





RRR Telugu Movie Review Rating

స్కంద: రిలీజ్ అయ్యేది అప్పుడే?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>