MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/flop-movies81af9d3e-7a23-42dc-9687-83a79556dd12-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/flop-movies81af9d3e-7a23-42dc-9687-83a79556dd12-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో ఏడాది ఆరు నెలలలోపు భారీ బడ్జెట్ చిత్రాలు సైతం విడుదలయ్యాయి. ఇందులో ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలు కూడా విడుదల కావడం జరిగింది. పలు రకాల లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కూడా విడుదలవ్వడం జరిగింది. అయితే కొన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించిన మరికొన్ని చిత్రాలు డిజాస్టర్ గా మిగిలాయి. అంతేకాకుండా కొన్ని సినిమాలు ఎలాంటి హడావిడి లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఏడాది ఆరు నెలల కే తెలుగులో ఎన్ని చిత్రాలు నష్టాలను మిగిల్చాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకFLOP;MOVIES{#}akhil akkineni;AdiNarayanaReddy;Chitram;Blockbuster hit;Director;India;Cinemaబజ్: 6 నెలలో అతిపెద్ద నష్టాలు మిగిల్చిన చిత్రాలు..!!బజ్: 6 నెలలో అతిపెద్ద నష్టాలు మిగిల్చిన చిత్రాలు..!!FLOP;MOVIES{#}akhil akkineni;AdiNarayanaReddy;Chitram;Blockbuster hit;Director;India;CinemaTue, 04 Jul 2023 09:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో ఏడాది ఆరు నెలలలోపు భారీ బడ్జెట్ చిత్రాలు సైతం విడుదలయ్యాయి. ఇందులో ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలు కూడా విడుదల కావడం జరిగింది. పలు రకాల లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కూడా విడుదలవ్వడం జరిగింది. అయితే కొన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించిన మరికొన్ని చిత్రాలు డిజాస్టర్ గా మిగిలాయి. అంతేకాకుండా కొన్ని సినిమాలు ఎలాంటి హడావిడి లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఏడాది ఆరు నెలల కే తెలుగులో ఎన్ని చిత్రాలు నష్టాలను మిగిల్చాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా పైన పలు రకాల ట్రోల్స్ వినిపించాయి.. అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమా కావడంతో భారీగాని విడుదల అయింది కాని ఈ సినిమా రూ .50 కోట్ల నష్టాన్ని మిగిల్చినట్లు సమాచారం. మరొక సినిమా సమంత నటించిన శాకుంతలం ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా రూ .50 కోట్లు నష్టాన్ని మిగిల్చిందట. అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా రూ .33 కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే కావడం గమనార్హం.

నాగచైతన్య నటించిన కస్టడి సినిమా విడుదలకు ముందు వరకు మంచి హైట్ ఏర్పడిన విడుదలైన తర్వాత ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది దీంతో రూ .18 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది. ఇక గోపీచంద్ నటించిన రామబాణం సినిమా ఏకంగా రూ.16 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చినట్లు సమాచారం. మరి మిగిలిన ఆరునెలల్లోనైనా స్టార్ హీరోల చిత్రాలు మంచి విజయాలను అందుకుంటాయేమో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

స్కంద: రిలీజ్ అయ్యేది అప్పుడే?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>