MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/neha-sharma340c16ae-e2b0-42dd-82bc-e8f8aac6a635-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/neha-sharma340c16ae-e2b0-42dd-82bc-e8f8aac6a635-415x250-IndiaHerald.jpgచిరంజీవి వారసుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చిరుత సినిమాతో 2007వ సంవత్సరంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాంచరణ్. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించడం జరిగింది. ఇక మొదటి సినిమాతోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాలోని ఆయన ఫైట్స్ మరియు డాన్స్ ద్వారా మంచి గుర్తింపును పొందారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా నటించిన నేహా శర్మ. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఆమె కూడా పర్వాలేదు అని అనిపించుకుంది. కానీ తెలుగులో పెద్దగNeha Sharma{#}neha sharma;Chirutha;Ram Charan Teja;bollywood;Heroine;Director;Pawan Kalyan;mediaరామ్ చరణ్ 'చిరుత' హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!?రామ్ చరణ్ 'చిరుత' హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!?Neha Sharma{#}neha sharma;Chirutha;Ram Charan Teja;bollywood;Heroine;Director;Pawan Kalyan;mediaTue, 04 Jul 2023 18:00:00 GMTచిరంజీవి వారసుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చిరుత సినిమాతో 2007వ సంవత్సరంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాంచరణ్. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించడం జరిగింది. ఇక మొదటి సినిమాతోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాలోని ఆయన ఫైట్స్ మరియు డాన్స్ ద్వారా మంచి గుర్తింపును పొందారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా నటించిన నేహా శర్మ. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఆమె కూడా పర్వాలేదు అని అనిపించుకుంది. కానీ తెలుగులో పెద్దగా క్లిక్ అవ్వలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. 

బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం నేహా శర్మ కి అవకాశాలు బాగానే వస్తున్నాయి. అంతేకాదు వెబ్ సిరీస్లో సైతం చేస్తూ విజయవంతమైన కెరియర్ను కొనసాగిస్తూ దూసుకుపోతోంది. ఇక అలా బాలీవుడ్ లో వరుస సినిమాలో వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉన్న ఈ హీరోయిన్ కి సోషల్ మీడియాలో సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫోటో షూట్లను చేస్తూ తనకి సంబంధించిన ఫోటోలను అతను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందాల విందు ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే ఇక ఒక్క ప్రైవేటు కార్యక్రమానికి ఆరెంజ్ కలర్ డ్రెస్ లో దర్శనమిచ్చింది నేహా శర్మ. 

ఈ డ్రెస్ లో ఎద అందాలను ఓపెన్ గా చూపిస్తూ అందాల విందు ఇస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఎద అందాలను కెమెరా మ్యాన్లు భారీ ఎత్తున కెమెరాలో బంధిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె ఎద అందాలు మాత్రమే కాకుండా నడుము తొడలు హైలైట్ అయ్యేలా చూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. చాలా హాట్ గా క్యూట్ గా కనిపిస్తూ అందరికీ షాక్ ఇస్తుంది నేహా శర్మ .ఈ క్రమంలోనే ఆమె హాట్ హాట్ ఫోటోలను వీడియోలను చూసిన నెటిజెన్స్ భారీ ఎత్తున కామెంట్లను సైతం చేస్తున్నారు. దీంతో నేహా శర్మ కి సంబంధించిన ఈ ఫోటోలు మరియు వీడియోలో కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి ..!!



RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురుగా దూసుకుపోతున్న సీతార?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>