MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu3a1a33de-cb72-4f70-aea2-f2c58f9643b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu3a1a33de-cb72-4f70-aea2-f2c58f9643b9-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించాడు. ఇక అలాంటి ఒక బిగ్గెస్ట్ హిట్ సినిమా బిజినెస్ మ్యాన్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ఊహించిన విధంగా సక్సెస్ను అందుకుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు నటించిన హైలెట్గా నిలిచాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక 2012లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన పోకిరి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. Mahesh Babu{#}Bbuddah Hoga Terra Baap;Amitabh Bachchan;Pokiri;Blockbuster hit;News;mahesh babu;puri jagannadh;Cinema;Directorమహేష్ బాబు బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ ఎప్పుడంటే..!?మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ ఎప్పుడంటే..!?Mahesh Babu{#}Bbuddah Hoga Terra Baap;Amitabh Bachchan;Pokiri;Blockbuster hit;News;mahesh babu;puri jagannadh;Cinema;DirectorTue, 04 Jul 2023 13:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించాడు. ఇక అలాంటి ఒక బిగ్గెస్ట్ హిట్ సినిమా బిజినెస్ మ్యాన్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ఊహించిన విధంగా సక్సెస్ను అందుకుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు నటించిన హైలెట్గా నిలిచాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక 2012లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన పోకిరి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. 

అయితే ఈ సినిమాకి ముందు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన నేను నా రాక్షసి హిందీలో అమితాబ్ తో బుడ్డా హోగా తేరా బాప్ రెండు సినిమాలు సైతం ఊహించని విధంగా డిజాస్టర్లు గా నిలిచాయి.  తర్వాత మహేష్ బాబుతో పూరి బిజినెస్ మాన్ సినిమాని తీసి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కి రెడీ అయింది అన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఒకప్పుడు మంచి విజయాలను అందుకున్న సినిమాలన్నీ ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఇక పోకిరి సినిమా నుండి ఈ ట్రెండ్ మొదలైంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా సినిమాలు మంచి కలెక్షన్స్ సైతం సాధించాయి. అయితే తాజాగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్ మాన్ సినిమా సైతం  రీ రియల్ అవుతుందని తెలుస్తోంది. కాగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా బిజినెస్ మాన్ సినిమాని రీ రిలీజ్  చేయబోతారట. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. ఇక ఆరోగ్యం మహేష్ ఫ్యాన్స్ కి పండగ. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు రక్తదానాలు అన్నదానాలు వంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బిజినెస్ మాన్ సినిమాని సైతం ఆ రోజే రీ రిలీజ్ చేస్తారట..!!



RRR Telugu Movie Review Rating

స్కంద: రిలీజ్ అయ్యేది అప్పుడే?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>