Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/kuthuru-prema-a03d1df6-3708-4dd0-91dd-f896f61eee84-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/kuthuru-prema-a03d1df6-3708-4dd0-91dd-f896f61eee84-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో యువతీ యువకులు మధ్య ప్రేమ పుట్టడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఇలా యువతి యువకులు కొన్నాళ్లపాటు ప్రేమలో మునిగితేలి ఆ తర్వాత విడిపోతున్న వారు కొంతమంది అయితే.. తమ ప్రేమకు ప్రమోషన్ ఇచ్చి పెళ్లి అనే బంధంతో జీవితాంతం కలిసి ఉండాలి అని కోరుకుంటున్నారు మరి కొంతమంది. అయితే ఒకప్పుడు కుటుంబ సభ్యులు ఏమంటారో అని భయపడి ఇక ప్రేమను త్యాగం చేసిన వారు చాలామంది కనిపించేవారు. కానీ ఇటీవల కాలంలో ఇక తల్లిదండ్రులను ఎదిరించి అయినా సరే ఇక ప్రేమను గెలిపించుకోవాలనుకుంటున్న వారె ఎక్కువ మంది కనిపిస్తున్Kuthuru prema {#}dr rajasekhar;prema;Mahbubnagar;marriage;Love;Doctor;Posters;Ishtam;police;Fatherకూతురు ప్రేమ పెళ్లి.. ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా?కూతురు ప్రేమ పెళ్లి.. ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా?Kuthuru prema {#}dr rajasekhar;prema;Mahbubnagar;marriage;Love;Doctor;Posters;Ishtam;police;FatherTue, 04 Jul 2023 08:30:00 GMTఇటీవల కాలంలో యువతీ యువకులు మధ్య ప్రేమ పుట్టడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఇలా యువతి యువకులు కొన్నాళ్లపాటు ప్రేమలో మునిగితేలి ఆ తర్వాత విడిపోతున్న వారు కొంతమంది అయితే.. తమ ప్రేమకు ప్రమోషన్ ఇచ్చి పెళ్లి అనే బంధంతో జీవితాంతం కలిసి ఉండాలి అని కోరుకుంటున్నారు మరి కొంతమంది. అయితే ఒకప్పుడు కుటుంబ సభ్యులు ఏమంటారో అని భయపడి ఇక ప్రేమను త్యాగం చేసిన వారు చాలామంది కనిపించేవారు.  కానీ ఇటీవల కాలంలో ఇక తల్లిదండ్రులను ఎదిరించి అయినా సరే ఇక ప్రేమను గెలిపించుకోవాలనుకుంటున్న వారె ఎక్కువ మంది కనిపిస్తున్నారు.


 ఇటీవల కాలంలో ఏకంగా ఇంట్లో నుంచి పారిపోయి ఇక ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అదే సమయంలో అటు ఏకంగా తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న పిల్లల విషయంలో కని పెంచిన తల్లిదండ్రుల కర్కశంగా  ప్రవర్తిస్తున్న ఘటనలు కూడా ప్రతి ఒక్కరిని అవ్వక్కయ్యేలా చేస్తున్నాయి. నేటి ఆధునిక సమాజంలో కూడా పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు తమకు ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకుందన్న మనస్తాపంతో ఆమె బ్రతికుండగానే శ్రద్ధాంజలి ఘటించాడు తండ్రి.


 ఏకంగా కూతురి చనిపోయింది అంటూ శ్రద్ధాంజలి ఘటిస్తూ పోస్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల్ లో వెలుగు చూసింది. డాక్టర్ సోమేశ్వరి పెద్దలను ఎదిరించి కానిస్టేబుల్ రాజశేఖర్ ని పెళ్లి చేసుకుంది. అనంతరం ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే మనస్థాపంతో యువతి తండ్రి ఇలా శ్రద్ధాంజలి పోస్టర్లను ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు ఆ యువతీ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.



RRR Telugu Movie Review Rating

స్కంద: రిలీజ్ అయ్యేది అప్పుడే?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>