DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/india3dbe563b-c8a2-4a86-804b-9344d200b5b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/india3dbe563b-c8a2-4a86-804b-9344d200b5b9-415x250-IndiaHerald.jpgపశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక శక్తిగా భారత్ దూసుకెళుతోందని అమెరికాలోని ప్రధాన మ్యాగజైన్ ప్రత్యేక కథనం ప్రచురించింది ఇజ్రాయిల్, దుబాయ్, సౌదీ అరేబియా లాంటి దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు కీలకంగా మారనున్నట్లు చెప్పింది. విదేశాంగ విధానంలో మార్పుల వల్లే ఆర్థికాభివృద్ది సాధ్యమై భారత్ పురోగమిస్తుందని తెలిపింది. ఇలా అభివృద్ది చెందుతున్న భారత్ ను అమెరికా ఏమీ చేయలేదని ఆర్టికల్ రాసిన రచయిత స్టీవెన్ ఏ కుక్ సూచించారు. మారుతున్న అంతర్జాతీయ పరిణామాల్లో భారత్ ప్రాముఖ్యత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. పశ్చిమాసINDIA{#}Saudi Arabia;Israel;American Samoa;Writer;Kathanam;Narendra Modi;INTERNATIONAL;Indiaఅగ్రరాజ్యంగా అవతరిస్తున్న భారత్‌?అగ్రరాజ్యంగా అవతరిస్తున్న భారత్‌?INDIA{#}Saudi Arabia;Israel;American Samoa;Writer;Kathanam;Narendra Modi;INTERNATIONAL;IndiaTue, 04 Jul 2023 04:43:50 GMTపశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక శక్తిగా భారత్ దూసుకెళుతోందని అమెరికాలోని ప్రధాన మ్యాగజైన్ ప్రత్యేక కథనం ప్రచురించింది  ఇజ్రాయిల్, దుబాయ్, సౌదీ అరేబియా లాంటి దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు కీలకంగా మారనున్నట్లు చెప్పింది. విదేశాంగ విధానంలో మార్పుల వల్లే ఆర్థికాభివృద్ది సాధ్యమై భారత్ పురోగమిస్తుందని తెలిపింది.


ఇలా అభివృద్ది చెందుతున్న భారత్ ను అమెరికా ఏమీ చేయలేదని ఆర్టికల్ రాసిన రచయిత స్టీవెన్ ఏ కుక్ సూచించారు. మారుతున్న అంతర్జాతీయ పరిణామాల్లో భారత్ ప్రాముఖ్యత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. పశ్చిమాసియాలోని భాగస్వామ్య దేశాలు అమెరికా కాకుండా ప్రత్యామ్నాయ దేశం కోసం చూస్తే  వాటికి ఉత్తమ ఆఫ్షన్ భారత్ అని అనుకుంటున్నట్లు తేల్చి చెప్పింది.


భారత్ వివిధ దేశాలతో సత్సంబంధాలు మెరుగు పరుచుకుంటే రష్యా, చైనాలు ఏమీ పనికిరావని కుక్ అన్నారు. దశాబ్దం క్రితం భారత్ లో కుక్ పర్యటించిన సమయానికి ఇప్పటికీ చాలా మార్పులు చోటు చేసుకున్నాయని ఆయన తెలిపారు. కొన్నేళ్లుగా చైనా పెట్టుబడులను, అది ఎదుగుతున్న తీరును అమెరికా పసిగడుతూనే ఉంది. ఎందుకంటే అగ్రరాజ్యానికి పోటీ వచ్చే ప్రతి దేశంపై కన్నెసి ఉంచుతుందని తెలిపారు.


కానీ భారత్ పై అమెరికా అంత పెద్దగా దృష్టి సారించలేదన్నారు. దుబాయ్, సౌదీ అరేబియా, భారత్ తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ ముందుకు సాగాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇజ్రాయిల్ ఇప్పటికే మంచి సంబంధాలు కలిగి ఉందని అన్నారు. మోదీ ఈజిప్టు పర్యటన ద్వారా ఆఫ్రికా దేశాలకు భారత్ లో తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులను ఎగుమతి చేసుకునేలా ఒప్పందాలు చేసుకోవడంలో సఫలం అయినట్లు తెలిపారు. దీని వల్ల గతంలో చైనా నుంచి ఎక్కువగా వస్తువులు ఎగుమతి అయ్యేవి. ఇప్పుడు డ్రాగన్ కంట్రీని కాదని మరింత ముందుకు దూసుకెళ్లేందుకు భారత్ ప్లాన్ చేసుకుందని అన్నారు. దీంతో అమెరికా భారత్ పై కూడా దృష్టి సారించడం ఖాయమని తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాలు ఇవే..?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>