TechnologyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/smart-watch6eb690b8-a555-449a-a12f-ff16169021d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/smart-watch6eb690b8-a555-449a-a12f-ff16169021d1-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో ఎన్నో అప్డేటెడ్ స్మార్ట్ వాచ్ లు చాలా ఎక్కువగా మార్కెట్లోకి లాంచ్ అవుతున్నాయి. అన్ని కంపెనీలు కూడా విరివిగా స్మార్ట్ వాచ్ లను తీసుకొస్తున్నాయి. వినియోగదారులను నుంచి మంచి డిమాండ్ అనేది ఉండటంతో పెద్ద పెద్ద కంపెనీలతో పటు చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు కూడా అనేక రకాల స్మార్ట్ వాచ్ లను విడుదల చేస్తున్నాయి.ఈ క్రమంలో ఫైర్-బోల్ట్ మళ్లీ మరో సరికొత్త ప్రోడక్ట్ ని దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది.దాని పేరు ఫైర్ బోల్ట్ కాంబాట్. ఈ స్మార్ట్ వాచ్ చూడటానికి సాలిడ్ లుక్ లో రఫ్ గా కనిపిస్తోంది. దీన్SMART WATCH{#}Flipkart;Smart phone;Manamవావ్.. ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్స్ సూపర్?వావ్.. ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్స్ సూపర్?SMART WATCH{#}Flipkart;Smart phone;ManamTue, 04 Jul 2023 18:33:03 GMTప్రస్తుత కాలంలో ఎన్నో అప్డేటెడ్ స్మార్ట్ వాచ్ లు చాలా ఎక్కువగా మార్కెట్లోకి లాంచ్ అవుతున్నాయి. అన్ని కంపెనీలు కూడా విరివిగా స్మార్ట్ వాచ్ లను తీసుకొస్తున్నాయి. వినియోగదారులను నుంచి మంచి డిమాండ్ అనేది ఉండటంతో పెద్ద పెద్ద కంపెనీలతో పటు చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు కూడా అనేక రకాల స్మార్ట్ వాచ్ లను విడుదల చేస్తున్నాయి.ఈ క్రమంలో ఫైర్-బోల్ట్ మళ్లీ మరో సరికొత్త ప్రోడక్ట్ ని దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది.దాని పేరు ఫైర్ బోల్ట్ కాంబాట్. ఈ స్మార్ట్ వాచ్ చూడటానికి సాలిడ్ లుక్ లో రఫ్ గా కనిపిస్తోంది. దీన్ని అత్యంత దృఢంగా, మిలటరీ గ్రేడ్ కఠినత్వంతో  తయారు చేశారు.ఇక దీనిలో దాదాపుగా 150 స్పోర్ట్స్ మోడ్లు ఉన్నాయి. అలాగే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అనేది ఉంటుంది. దీనిని చేతి మణికట్టుకు పెట్టుకుంటే దీనికి ఉండే రెండు బటన్ల సాయంతో మెనూలను మనం ఈజీగా చూడొచ్చు.ఈ ఫైర్ బోల్ట్ కాంబాట్ స్మార్ట్ వాచ్ లాంచింగ్ ధర వచ్చేసి రూ. 1,799గా ఉంది.ఇది మొత్తం నాలుగు రంగుల్లో దొరుకుతుంది. అవి బ్లాక్, కెమో బ్లాక్, గ్రీన్, కెమో గ్రీన్.


ప్రస్తుతం ఈ వాచ్ ఫైర్ బోల్ట్ కు చెందిన అధికారిక వెబ్ సైట్ తో పాటు ఫ్లిప్ కార్ట్ లో కూడా మనం కొనుగోలు చేయొచ్చు.ఇంకా ఈ ఫైర్ బోల్ట్ కాంబాట్ స్మార్ట్ వాచ్ లో 1.95 అంగుళాల హెచ్ డీ స్క్రీన్ అనేది ఉంటుంది.అలాగే దీనిలో 100 క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేసెస్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ కి బాగా సపోర్టు చేస్తుంది. ఇక దీనిలో బిల్ట్ ఇన్ మైక్, స్పీకర్ ఉంటాయి. ఈ వాచ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత వాయిస్ అసిస్టెంట్స్ ఇంకా మిలటరీ గ్రేడ్ కఠినత్వం ఉంటాయి.ఇక ఐపీ 68 రేటింగ్ ఉంది. అలాగే కాల్ లాగ్స్, డయల్ ప్యాడ్, కాల్ హిస్టరీని ఫోన్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇక బ్యాటరీ సామర్ధ్యం విషయానికి వస్తే ఇది సింగిల్ చార్జ్ పై 8రోజుల పాటు ఆగకుండా పనిచేస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ని ఎనేబుల్ చేస్తే ఐదు రోజుల దాకా చార్జింగ్ నిలబడుతుంది.



RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురుగా దూసుకుపోతున్న సీతార?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>