MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushka3e0f2d06-cc4f-4922-8f5f-ac7aea5f261f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushka3e0f2d06-cc4f-4922-8f5f-ac7aea5f261f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే గతంలో వరస సినిమాలు చేసే స్టార్ హీరోయిన్ల లిస్టులో ముందు వరుసలో ఉండే అనుష్క ఇప్పుడు సినిమాలు చేయడం చాలావరకు తగ్గిచ్చేసింది అని చెప్పాలి. అయితే ఆమె హీరోయిన్గా కొత్త సినిమా చేసి చాలాకాలం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక టాలీవుడ్ సిని ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్ అనుష్క అని చెప్పాలి. అరుంధతి సినిమాతో ఈమెకి స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపు వచ్చింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంటుంది అనుష్క. Anushka{#}anoushka;Nishabdham;Arundhati;Bhagamathi;Nishabdam;Mister;Bahubali;Comedy;Tollywood;India;Hero;Heroine;Cinemaఅనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!?అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!?Anushka{#}anoushka;Nishabdham;Arundhati;Bhagamathi;Nishabdam;Mister;Bahubali;Comedy;Tollywood;India;Hero;Heroine;CinemaTue, 04 Jul 2023 13:40:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే గతంలో వరస సినిమాలు చేసే స్టార్ హీరోయిన్ల లిస్టులో ముందు వరుసలో ఉండే అనుష్క ఇప్పుడు సినిమాలు చేయడం చాలావరకు తగ్గిచ్చేసింది అని చెప్పాలి. అయితే ఆమె హీరోయిన్గా కొత్త సినిమా చేసి చాలాకాలం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక టాలీవుడ్ సిని ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్ అనుష్క అని చెప్పాలి. అరుంధతి సినిమాతో ఈమెకి స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపు వచ్చింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంటుంది అనుష్క. 

దాని తర్వాత బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా క్రేజ్ ను దక్కించుకుంది. దాని తర్వాత భాగమతి అనే సినిమా చేసింది అనుష్క. అనంతరం నిశ్శబ్దం వంటి సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలో ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. తాజాగా ఇప్పుడు మరొక కొత్త సినిమాతో ప్రేక్షకులను అలిగించడానికి రెడీగా ఉంది అనుష్క శెట్టి. మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సైతం ఈ సినిమాలో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు చిత్ర బృందం.

ఆగస్టు 4న ఈ సినిమాను విడుదల చేయనున్నారట. కాగా ఈ సినిమాలో నవీన్ స్టాండ్ కమెడియన్గా నటిస్తుండగా అనుష్క  చెఫ్ పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటికి ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఇదిలా ఉంటే ఇక జాతి రత్నాలు సినిమాతో మంచిక్రీజ్ ని సంపాదించుకున్నాడు హీరో నవీన్ పోలిశెట్టి. తనదైన కామెడీ టైమింగ్ తో యూత్ కి బాగా దగ్గరయ్యారు. జాతి రత్నాలు సినిమా తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు నవీన్. దీంతో ఈ సినిమాలో నవీన్ కామెడీ ఏ రెంజ్ లో ఉంటుందో చూసేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు సినీ లవర్స్..!!



RRR Telugu Movie Review Rating

స్కంద: రిలీజ్ అయ్యేది అప్పుడే?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>