Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledd62bcae-e639-482a-98c7-57c3102115cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledd62bcae-e639-482a-98c7-57c3102115cb-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకూ వరుస పరాజయాలతో కెరీర్ ముగిసిందన్పించిన రవితేజ ధమాకా సినిమాతో తిరిగి ట్రాక్‌లోకి వచ్చేశాడు. ఇప్పుడు విరామం లేకుండా వరుస సినిమాలను సిద్ధం చేసుకున్నాడు.పోయిన అవకాశాల్ని మళ్లీ చేజిక్కించుకుని బిజీగా మారుతున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రవితేజది ప్రత్యేక స్థానం. ఏ గాడ్ ఫాదర్ లేకుండా కష్టపడి పైకొచ్చిన నటుడు. అంతేకాదు రవితేజతో సినిమా అంటే నిర్మాతలకు మినిమమ్ ప్రోఫిట్స్ గ్యారంటీ అనే నమ్మకముంది టాలీవుడ్‌లో. టాలీవుడ్‌లో మాస్ మహారాజాగా పేరు తెచ్చుకున్న రవితేజ కెరీsocialstars lifestyle{#}abhishek;sithara;God Father;Krack;dil raju;Success;Mass;Ravi;ravi teja;Cinemaవరుస సినిమాలను ఓకే చేస్తున్న మాస్ మహారాజ్...!!వరుస సినిమాలను ఓకే చేస్తున్న మాస్ మహారాజ్...!!socialstars lifestyle{#}abhishek;sithara;God Father;Krack;dil raju;Success;Mass;Ravi;ravi teja;CinemaTue, 04 Jul 2023 07:08:00 GMTమొన్నటి వరకూ వరుస పరాజయాలతో కెరీర్ ముగిసిందన్పించిన రవితేజ ధమాకా సినిమాతో తిరిగి ట్రాక్‌లోకి వచ్చేశాడు. ఇప్పుడు విరామం లేకుండా వరుస సినిమాలను సిద్ధం చేసుకున్నాడు.పోయిన అవకాశాల్ని మళ్లీ చేజిక్కించుకుని బిజీగా మారుతున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రవితేజది ప్రత్యేక స్థానం. ఏ గాడ్ ఫాదర్ లేకుండా కష్టపడి పైకొచ్చిన నటుడు. అంతేకాదు రవితేజతో సినిమా అంటే నిర్మాతలకు మినిమమ్ ప్రోఫిట్స్ గ్యారంటీ అనే నమ్మకముంది టాలీవుడ్‌లో. టాలీవుడ్‌లో మాస్ మహారాజాగా పేరు తెచ్చుకున్న రవితేజ కెరీర్‌లో ఎత్తుపల్లాలు చాలానే ఉన్నాయి. గతంలో వరుస పరాజయాలు వెన్నాడినప్పుడు క్రాక్ సినిమా అతని కెరీర్‌ని నిలబెట్టింది. ఆ తరువాత వరుసగా మూడు డిజాస్టర్లు పలకరించడంతో ఇక కెరీర్ ముగిసిందనుకున్నారంతా. అవకాశాలు రావడం కష్టమే అన్నారు. అయితే విమర్శల్ని తట్టుకుని కష్టాన్ని నమ్మకుని ముందుకు సాగిపోయాడు. ఫలితం ధమాకా రూపంలో మరో బంపర్ హిట్. అంతే మరోసారి కెరీర్ దూసుకుపోతోంది.

ధమాకా సినిమా హిట్ తరువాత వరుసగా విభిన్నమైన మాస్ యాక్షన్ సినిమాలకు ఓకే చెప్పేశాడు. వరుసగా ఆరు సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఒక్కొక్క సినిమాకు 20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. మిరపకాయతో సక్సెస్ అందుకున్న రవితేజసినిమా దర్శకుడు హరీష్ శంకర్‌తో మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. అదే విధంగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సినిమాకు ఒప్పుకున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేయనున్న సినిమాకు దిల్ రాజు ఇప్పటికే అడ్వాన్స్ చెల్లింపులు కూడా చేశాడు. త్రినాథరావు నక్కిన తెరకెక్కించనున్న మరో సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. దాంతోపాటు కలర్ ఫోటో దర్శకుడితో మరో సినిమా వస్తున్నట్టు సమాచారం. ఇక అభిషేక్ నామ ప్రొడక్షన్స్‌తో మరో సినిమా చేయనున్నాడు రవితేజ. అంటే మొత్తం ఆరు సినిమాలతో కెరీర్ బిజీ అయిపోయింది. అన్నీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలయ్యేందుకు చాలా సమయమే పట్టవచ్చు. ఇవి బాక్సాఫీసు వద్ద ఎలా ఉంటాయనేది ఆసక్తి కల్గించే అంశంగా ఉంది.



RRR Telugu Movie Review Rating

వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాలు ఇవే..?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>