Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5a6e9173-8bda-47ca-b807-f5401628a170-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5a6e9173-8bda-47ca-b807-f5401628a170-415x250-IndiaHerald.jpgసీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో నటించిన ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వరుస తెలుగు సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈమె నాచురల్ స్టార్ నానితో పాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో కూడా సినిమా చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా ఈsocialstars lifestyle{#}Devarakonda;American Samoa;Hero;Telugu;media;Success;Cinemaఆ కారణంగా సోషల్ మీడియా కు దూరం ఐనా మృణాల్...!!ఆ కారణంగా సోషల్ మీడియా కు దూరం ఐనా మృణాల్...!!socialstars lifestyle{#}Devarakonda;American Samoa;Hero;Telugu;media;Success;CinemaTue, 04 Jul 2023 08:15:00 GMTసీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో నటించిన ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వరుస తెలుగు సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈమె నాచురల్ స్టార్ నానితో పాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో కూడా సినిమా చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

సోషల్ మీడియా వేదికగా ఈమె తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మృణాల్ తన కెరియర్ గురించి అలాగే వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. తాను సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన తర్వాత అవకాశాలను అందుకుంటున్న సమయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని తెలిపారు. కెరియర్ మొదట్లో చాలామంది తనను బాడీ షేమింగ్ చేశారని ఈ సందర్భంగా బయటపెట్టారు. ఆరంభంలో కాస్త బొద్దుగా ఉండేదాన్ని. నా శరీరాకృతి మట్కా(కుండ)లా ఉందని చాలామంది కామెంట్ చేసేవారు. దాంతో సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేయాలంటేనే భయమేసేది. తన గురించి ఇలాంటి కామెంట్స్ రావడంతో తాను సోషల్ మీడియాకు కూడా కొద్ది రోజులపాటు దూరంగా ఉన్నానని తెలిపారు. అయితే ఒక రోజు తాను అమెరికా వెళ్లిన తర్వాత అక్కడ కొందరు ‘ఇండియన్ కర్దాషియన్’ అన్నారు. దాంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అప్పటినుంచి ట్రోల్స్ని పట్టించుకోవడం మానేసి, ధైర్యంగా సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేయడం మొదలు పెట్టాను అంటూ ఈ సందర్భంగా కెరీర్ మొదట్లో తనుకు ఎదురైనటువంటి చేదు సంఘటనల గురించి మృణాల్ ఠాగూర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాలు ఇవే..?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>