Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhavaa-8d3e5fc4-3421-49e2-9fe3-5a6f48a8f250-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhavaa-8d3e5fc4-3421-49e2-9fe3-5a6f48a8f250-415x250-IndiaHerald.jpgఈ ఏడాది భారత్ వేదికగా టీమిండియా వన్డే వరల్డ్ కప్ ఆడబోతుంది. ఈ క్రమంలోనే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుంది అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ కు సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రస్తుతం టీమిండియా కూడా వరల్డ్ కప్ కోసం సన్నద్ధం అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసే ఆటగాళ్లు ఎవరు అనే విషయంపై కూడా బీసీసీఐ ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుంది. అక్టోబర్, నవంబర్ నెలలో ఇక ఈ వన్డే వరల్డ్ కప్ ఉండబోతుంది. అయితే ఇక సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరDhavaa {#}Shikhar Dhawan;October;BCCI;November;World Cup;Qualification;Cricket;Athadu;Karthik;september;Yevaru;India;Newsధావన్ కాదు.. కెప్టెన్గా అతనైతేనే బెటర్ : డీకేధావన్ కాదు.. కెప్టెన్గా అతనైతేనే బెటర్ : డీకేDhavaa {#}Shikhar Dhawan;October;BCCI;November;World Cup;Qualification;Cricket;Athadu;Karthik;september;Yevaru;India;NewsTue, 04 Jul 2023 18:15:00 GMTఈ ఏడాది భారత్ వేదికగా టీమిండియా వన్డే వరల్డ్ కప్ ఆడబోతుంది. ఈ క్రమంలోనే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి  దిగబోతుంది అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ కు సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రస్తుతం టీమిండియా కూడా వరల్డ్ కప్ కోసం సన్నద్ధం అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసే ఆటగాళ్లు ఎవరు అనే విషయంపై కూడా బీసీసీఐ ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుంది. అక్టోబర్, నవంబర్ నెలలో ఇక ఈ వన్డే వరల్డ్ కప్ ఉండబోతుంది. అయితే ఇక సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు చైనాలోని హంగు జాయ్ వేదికగా ఆసియా క్రీడలు జరగాల్సి ఉంది అని చెప్పాలి.


 అయితే ఆసియా క్రీడలకు అటు భారత క్రికెట్ జట్టును పంపించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా అంగీకరించింది. దీంతో శిఖర్ ధావన్ నాయకత్వంలోని టీమిండియా అక్కడికి వెళుతుందని వార్తలు కూడా వచ్చాయి. ఇక అదే సమయంలో వన్డే ప్రపంచ కప్ ఉండడంతో ప్రధాన ఆటగాళ్లు కాకుండా ఇక టీమిండియా బీ టీం ని ఆసియా గేమ్స్ కు పంపుతారని ఎంతో మంది మాజీలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు కెప్టెన్సీ అప్పగించే ఛాన్స్ ఉందని.. అతని నాయకత్వంలోని  ఇక టీమిండియాను ఆసియా గేమ్స్ కు పంపబోతున్నారు అంటూ వార్తలు కూడా వచ్చాయి.


 ఈ క్రమంలోనే టీమిండియా సారధిగా శిఖర్ ధావన్ కంటే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బెటర్ అంటూ సీనియర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించాడు. అశ్విన్ ప్రపంచకప్ ప్రాబబుల్స్ లో లేకపోతే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటు సూచించాడు. కొన్నెళ్ల నుంచి అతడు భారత క్రికెట్లో అందించిన సేవలకు గాను.. ఇక అతను కెప్టెన్సీ చేపట్టేందుకు అర్హత ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అతను గొప్ప ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతని గణాంకాలు పరిశీలిస్తే ఆ విషయం అర్థమైపోతుంది  అయితే వరల్డ్ కప్ జట్టులో అతను పరిగణలో లేకపోతే ఇక ఆసియా గేమ్స్ కు కెప్టెన్ గా పంపిస్తే బాగుంటుంది అంటూ దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించాడు.



RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురుగా దూసుకుపోతున్న సీతార?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>