MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/indian-22dbe6ebf-02d2-4269-a057-74ac17b9a2c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/indian-22dbe6ebf-02d2-4269-a057-74ac17b9a2c7-415x250-IndiaHerald.jpgప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న తాజా సినిమా ఇండియన్ 2. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇన్ని రోజులపాటు ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే తిరిగి షూటింగ్ ప్రారంభించాడు శంకర్. దీంతో ఈ సినిమాతో పాటు అటు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్స్ సైతం శరవేగంగా జరుపుతున్నాడు శంకర్. అయితే ఇండియన్ టు సినిమాలో కమలహాసన్ కి జోడిగా సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరు నటిస్తున్నారు. Indian 2{#}Brahmanandam;rakul preet singh;GEUM;Ranga Marthanda;Ram Charan Teja;Kollywood;Heroine;shankar;media;Cinema;Indian;Newsకమలహాసన్ 'ఇండియన్ 2' లో బ్రహ్మానందం.. ఎలాంటి పాత్రలో అంటే..!?కమలహాసన్ 'ఇండియన్ 2' లో బ్రహ్మానందం.. ఎలాంటి పాత్రలో అంటే..!?Indian 2{#}Brahmanandam;rakul preet singh;GEUM;Ranga Marthanda;Ram Charan Teja;Kollywood;Heroine;shankar;media;Cinema;Indian;NewsTue, 04 Jul 2023 18:20:00 GMTప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న తాజా సినిమా 'ఇండియన్ 2'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇన్ని రోజులపాటు ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే తిరిగి షూటింగ్ ప్రారంభించాడు శంకర్. దీంతో ఈ సినిమాతో పాటు అటు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్స్ సైతం శరవేగంగా జరుపుతున్నాడు శంకర్. అయితే ఇండియన్ టు సినిమాలో కమలహాసన్ కి జోడిగా సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరు నటిస్తున్నారు. 

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు అన్న వార్తలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇలా బ్రహ్మానందం భారతీయుడు సినిమాలో నటించబోతున్నారు అన్న వార్త తెలిసిన బ్రహ్మానందం అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పాలి. అయితే గత కొంతకాలంగా బ్రహ్మానందం ఏ సినిమాల్లో కూడా కనిపించడం లేదు. పూర్తి స్థాయిలో ఆయన సినిమాలు చేయడం తగ్గించేశారు. కేవలం ప్రాధాన్యత ఉన్న సినిమాలలో పాత్రలను మాత్రమే చేస్తున్నాడు. 

తాజాగా రంగమార్తాండ సినిమా ద్వారా తనలో ఉన్న నటన నైపుణ్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు బ్రహ్మానందం. ఇలా కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తున్నాడు బ్రహ్మానందం. ఇక ఇలాంటి వ్యక్తి ఇండియన్ టు సినిమాలో నటించబోతున్నాడు అంటే ఆ పాత్ర ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఇప్పుడు అందరిని నెలకొంది. దీంతో కమలహాసన్ బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఉంటాయో అని ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్.ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న 'ఇండియన్2' ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది..!!



RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురుగా దూసుకుపోతున్న సీతార?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>