Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6302af87-dbf9-4bef-b9fe-c70fd519822e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6302af87-dbf9-4bef-b9fe-c70fd519822e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియాలో టాప్ డైరెక్టర్గా కొనసాగుతున్న రాజమౌళి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది అని చెప్పాలి. తన సినిమాల ద్వారా ఇక కేవలం ఒక్క భాషలో కాదు అన్ని భాషల ప్రేక్షకులకు కూడా సుపరిచితుడుగా మారిపోయాడు. మొన్నటికి మొన్న త్రిబుల్ ఆర్ సినిమాను తెరకెక్కించి ఏకంగా వరల్డ్ వైడ్ గా కూడా తన సత్తా ఏంటో అందరికీ తెలిసేలా చేశాడు రాజమౌళి. అయితే రాజమౌళి ఇంత సక్సెస్ అవుతున్నాడు అంటే దాని వెనక జక్కన్న తండ్రి విజయేంద్రప్రసాద్ కీలకపాత్ర అని చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి ఆలోచనలకు Tollywood{#}Rajamouli;K V Vijayendra Prasad;Love;Success;Crush;Cinemaఆమె నా ఫస్ట్ క్రష్.. షాకింగ్ విషయం చెప్పిన రాజమౌళి తండ్రి?ఆమె నా ఫస్ట్ క్రష్.. షాకింగ్ విషయం చెప్పిన రాజమౌళి తండ్రి?Tollywood{#}Rajamouli;K V Vijayendra Prasad;Love;Success;Crush;CinemaTue, 04 Jul 2023 07:40:00 GMTప్రస్తుతం ఇండియాలో టాప్ డైరెక్టర్గా కొనసాగుతున్న రాజమౌళి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది అని చెప్పాలి. తన సినిమాల ద్వారా ఇక కేవలం ఒక్క భాషలో కాదు అన్ని భాషల ప్రేక్షకులకు కూడా సుపరిచితుడుగా మారిపోయాడు. మొన్నటికి మొన్న త్రిబుల్ ఆర్ సినిమాను తెరకెక్కించి ఏకంగా వరల్డ్ వైడ్ గా కూడా తన సత్తా ఏంటో అందరికీ తెలిసేలా చేశాడు రాజమౌళి. అయితే రాజమౌళి ఇంత సక్సెస్ అవుతున్నాడు అంటే దాని వెనక జక్కన్న తండ్రి విజయేంద్రప్రసాద్ కీలకపాత్ర అని చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి ఆలోచనలకు తగినట్లుగా ఎన్నో అద్భుతమైన కథలను సిద్ధం చేస్తూ ఉంటాడు విజయేంద్రప్రసాద్.


 ఇలా రాజమౌళికి మాత్రమే కాదు ఎంతో మంది డైరెక్టర్లకు ఇప్పటివరకు ఎన్నో సినిమా కథలను అందించి ఇక ఆయన కూడా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు అని చెప్పాలి. విజయేంద్ర ప్రసాద్ ఏదైనా స్టోరీ రాస్తున్నాడు అంటే చాలు ఆ స్టోరీ పై అభిమానులు కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇక అలాంటి విజయేంద్రప్రసాద్ ఇటీవల తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఏకంగా తన ఫస్ట్ క్రష్ గురించి షాకింగ్ విషయాలను చెప్పారు. దీంతో ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 తన ఫస్ట్ క్రష్ పేరు రాధా అంటూ విజయేంద్రప్రసాద్ చెప్పుకోచ్చారు. అయితే ఆమె నాకంటే నాలుగేళ్లు పెద్దది అంటూ మరో బాంబు పేల్చారు విజయేంద్రప్రసాద్. ఓ సాతియా చిత్రంతో ఇటీవలే ఆయన చిట్ చాట్ నిర్వహించారూ. ఈ క్రమంలోనే  ఫస్ట్ లవ్ గురించి విజయేంద్రప్రసాద్ ను ప్రశ్నించగా ఫోర్త్ ఫారం ట్యూషన్ క్లాసులో ఆమెను చూస్తూ ఉండేవాడిని. ఆమె పేరు రాదా. ఆమె నా ఫస్ట్ క్రష్. కాకపోతే ఆమె నాకంటే 4 ఏళ్ళు పెద్దది. అయితే నేను అదే పనిగా ఆమెను చూడటంతో ఇదే విషయంపై ఆమె ఇక మా ట్యూషన్ సార్ కు ఫిర్యాదు చేసింది అంటూ చెప్పుకొచ్చాడు విజయేంద్ర ప్రసాద్.



RRR Telugu Movie Review Rating

వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాలు ఇవే..?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>