MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan976f5066-89f8-4bcd-b76a-2a976fb1cb9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan976f5066-89f8-4bcd-b76a-2a976fb1cb9f-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ కు ‘గబ్బర్ సింగ్’ లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చినప్పటికి హరీష్ శంకర్ బిజీ దర్శకుడిగా మారలేకపోయాడు. వరుణ్ తేజ్ తో ఇతడు తీసిన ‘గద్దల కొండ గణేష్’ విడుదలై రెండు సంవత్సరాలు అవుతున్నా మరొక సినిమాను పూర్తిచేసి విడుదల చేయలేక పోవడానికి పరోక్ష కారణం పవన్ కళ్యాణ్ అని అంటారు. పవన్ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ తీయాలి అన్నకోరిక అతడి కాలాన్ని హరించి వేసింది అన్నకామెంట్స్ ఉన్నాయి. ఎట్టకేలకు పవన్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీని ప్రారంభించినపప్పటికి ఆమూవీ ఎప్పుడు విడుదల అవుతుందో హరీష్ శంకర్ కు కPAVAN KALYAN{#}100 days;Darsakudu;varun tej;Yatra;Andhra Pradesh;Blockbuster hit;kalyan;News;December;harish shankar;August;Elections;Cinema;Directorహరీష్ శంకర్ ఉస్తాద్ కష్టాలు !హరీష్ శంకర్ ఉస్తాద్ కష్టాలు !PAVAN KALYAN{#}100 days;Darsakudu;varun tej;Yatra;Andhra Pradesh;Blockbuster hit;kalyan;News;December;harish shankar;August;Elections;Cinema;DirectorTue, 04 Jul 2023 12:52:15 GMTపవన్ కళ్యాణ్  కు ‘గబ్బర్ సింగ్’ లాంటి సూపర్ డూపర్  హిట్ ఇచ్చినప్పటికి  హరీష్ శంకర్ బిజీ దర్శకుడిగా మారలేకపోయాడు. వరుణ్ తేజ్ తో ఇతడు తీసిన  ‘గద్దల కొండ గణేష్’ విడుదలై రెండు సంవత్సరాలు అవుతున్నా మరొక సినిమాను పూర్తిచేసి విడుదల చేయలేక పోవడానికి పరోక్ష కారణం పవన్ కళ్యాణ్ అని అంటారు.



పవన్ తో మరో బ్లాక్ బస్టర్  హిట్ తీయాలి అన్నకోరిక  అతడి కాలాన్ని హరించి వేసింది అన్నకామెంట్స్ ఉన్నాయి. ఎట్టకేలకు పవన్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీని ప్రారంభించినపప్పటికి  ఆమూవీ ఎప్పుడు విడుదల అవుతుందో హరీష్ శంకర్ కు కూడ తెలియని పరిస్థితి. పవన్ కొన్ని సంవత్సరాల క్రితం  మొదలు  పెట్టిన ‘హరిహర వీరమల్లు’ కష్టాలు ఇప్పుడు ‘ఉస్తాద్’ కు వచ్చాయా అంటూ  కొందరు కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు కనీసం ఈరెండు సినీమాలు 2024లో అయినా వస్తాయా అన్నసందేహాలు చాలామందికి ఉన్నాయి.  



దర్శకుడు త్రివిక్రమ్ సెట్ చేసిన ‘ఓజి’ సినిమా షూట్ చకచకా జరిగిపోతోంది. డిసెంబర్ లో విడుదల అంటున్నారు. కానీ కధ రీత్యా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు వంద రోజుల వర్కింగ్ డేస్ కావాలి అని వార్తలు వస్తున్నాయి. పవన్ మళ్ళీ జూలై నెలలో కూడ వారాహి యాత్ర చేపడతాడు అని అంటున్నారు’ ఒకవేళ అదికుదరక పోతే పవన్ డేట్స్ జూలై ఆగష్టు లో ‘ఓజి’ సినిమాకు వెళ్ళిపోయే అవకాశం ఉంది  అంటున్నారు. దీనికితోడు ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు అంటున్నారు.  



మధ్యలో తెలంగాణా ఎన్నికలు కూడా ఉన్నాయి  వీటిమధ్య పవన్ ‘ఉస్తాద్’ మూవీకి   100 రోజులు కేటాయించడం చాలా కస్టమ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.  రాబోతున్న ఎన్నికల పరిస్థితి ఎలా వుంటుందో తెలియదు. విజయం సాధిస్తే అధికార వ్యవహారాల్లో బిజీగా పవన్ బిజీగా ఉంటాడు. ఒకవేళ ఫలితాలతో తేడా వస్తే పవన్  మానసికంగా మళ్లీ సిద్దం కావడానికి చాలాసమయం పడుతుంది. కాబట్టి ‘ఉస్తాద్’ భగత్ సింగ్ కు కూడా ‘హరిహర వీర మల్లు’ కష్టాలు తప్పవు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  





RRR Telugu Movie Review Rating

స్కంద: రిలీజ్ అయ్యేది అప్పుడే?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>