HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthed34d796-be09-4ec8-9df8-cd6f93ce462c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthed34d796-be09-4ec8-9df8-cd6f93ce462c-415x250-IndiaHerald.jpgమనకు సీజనల్గా లభించే పండ్లల్లో ఆల్ బుకరా పండ్లు కూడా ఒకటి. ఈ పండుని ఇండియన్ ప్లమ్ అని కూడా అంటారు. ఈ పండ్లు మనకు వర్షాకాలంలో చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి.ఈ పండ్లు చాలా పుల్ల పుల్లగా ఇంకా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది కూడా ఈ పండ్లను ఇష్టంగా తింటారు. ఇంకా రుచితో పాటు ఈ పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే వర్షాకాలంలో వీటిని తప్పకుండా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.అయితే వర్షాకాలంలో ఈ ఆల్ బుకరా పండ్లను ఖచ్చితంగా ఎందుకు తీసుకోవాలి.. వీటిHEALTH{#}Cholesterol;Heart;Indian;Shakti;Manamవానాకాలంలో ఈ పండు తింటే బోలెడు లాభాలు?వానాకాలంలో ఈ పండు తింటే బోలెడు లాభాలు?HEALTH{#}Cholesterol;Heart;Indian;Shakti;ManamTue, 04 Jul 2023 14:46:00 GMTమనకు సీజనల్గా లభించే పండ్లల్లో ఆల్ బుకరా పండ్లు కూడా ఒకటి. ఈ పండుని ఇండియన్ ప్లమ్ అని కూడా అంటారు. ఈ పండ్లు మనకు వర్షాకాలంలో చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి.ఈ పండ్లు చాలా పుల్ల పుల్లగా ఇంకా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది కూడా ఈ పండ్లను ఇష్టంగా తింటారు. ఇంకా రుచితో పాటు ఈ పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే వర్షాకాలంలో వీటిని తప్పకుండా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.అయితే వర్షాకాలంలో ఈ ఆల్ బుకరా పండ్లను ఖచ్చితంగా ఎందుకు తీసుకోవాలి.. వీటి వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి.. వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మనం జ్వరంతో ఎక్కువగా బాధపడుతున్నప్పుడు ఈ ఆల్ బుకరా పండ్లను తీసుకోవడం వల్ల అవి నోటికి రుచిగా ఉండడంతో పాటు జ్వరం నుండి కూడా త్వరగా కోలుకుంటారు.ఇంకా అలాగే ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. అలాగే ఎముకలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అలాగే కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారు రోజూ రెండు పూటలా ఈ పండ్లను 3 నుండి 4 చొప్పున మూడు నెలల పాటు తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం బాగా మెరుగుపడి సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు పరిశోధనల ద్వారా తెలిసింది. 


ఆల్ బుకరా పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరుగుతాయి.ఇంకా అలాగే గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి చాలా బాగా మెరుగుపడుతుంది.ఈ ఆల్ బుకరా పండ్లల్లో మన శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఉంటాయి. 100గ్రాముల ఆల్ బుకరా పండ్లల్లో 87 గ్రాముల నీటిశాతం అనేది ఉంటుంది. 11 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 44 క్యాలరీల శక్తి ఇంకా ఒకటిన్నర గ్రాముల పీచు పదార్థాలు ఉన్నాయి. ఈ పండ్లల్లో తక్కువ శక్తి ఇంకా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.అందుకే వర్షాకాలంలో ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.అలాగే దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. ఈ వర్షాకాలంలో చాలా మంది జబ్బుల బారిన పడుతూ ఉంటారు. ఈ పండ్లను తీసుకోవడం వల్ల వాతావరణ మార్పుల కారణంగా వచ్చే అంటువ్యాధులు, జబ్బులు మన దగ్గరకి రాకుండా ఉంటాయి.



RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురుగా దూసుకుపోతున్న సీతార?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>