MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-teja--harish-shankar11757cfe-9251-4bbf-b321-01ebd93e82c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-teja--harish-shankar11757cfe-9251-4bbf-b321-01ebd93e82c9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.ఈయన వరుసగా నాలుగైదు సినిమాలు ప్రకటిస్తూ వాటిని ఒకదాని వెంట ఒకటి పూర్తి చేస్తూ జెట్ స్పీడ్ తో ముందుకు దూసుకుపోతున్నాడు.ఇక గతంలో ప్రకటించిన అన్ని సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి రిలీజ్ చేయడంతో ఈయన చేతిలో ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా మాత్రమే ఉంది అనుకునేసరికి మళ్ళీ వెంటనే వరుస సినిమాలను ప్రకటిస్తున్నాడు.ఇక వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20 వ తేదీన రిలీజ్RAVI TEJA - HARISH SHANKAR{#}Karthik;harish shankar;shankar;vamsi;Makar Sakranti;Akkineni Nageswara Rao;Gabbar Singh;teja;Ravi;ravi anchor;ravi teja;Director;News;media;Cinema;Hero;sithara;Massరవి తేజ - హరీష్ శంకర్ మూవీ అప్డేట్?రవి తేజ - హరీష్ శంకర్ మూవీ అప్డేట్?RAVI TEJA - HARISH SHANKAR{#}Karthik;harish shankar;shankar;vamsi;Makar Sakranti;Akkineni Nageswara Rao;Gabbar Singh;teja;Ravi;ravi anchor;ravi teja;Director;News;media;Cinema;Hero;sithara;MassTue, 04 Jul 2023 20:45:00 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.ఈయన వరుసగా నాలుగైదు సినిమాలు ప్రకటిస్తూ వాటిని ఒకదాని వెంట ఒకటి పూర్తి చేస్తూ జెట్ స్పీడ్ తో ముందుకు దూసుకుపోతున్నాడు.ఇక గతంలో ప్రకటించిన అన్ని సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి రిలీజ్ చేయడంతో ఈయన చేతిలో ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా మాత్రమే ఉంది అనుకునేసరికి మళ్ళీ వెంటనే వరుస సినిమాలను ప్రకటిస్తున్నాడు.ఇక వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20 వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ తర్వాత వెంటనే మరో సినిమాను రిలీజ్ కు ప్లాన్ చేసేలా సినిమాలను ఆయన ప్రకటించాడు. రీసెంట్ గా  కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ సినిమాని ప్రకటించాడు.ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం 2024 సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.


ఇంకా అలాగే దీంతో పాటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీస్ బ్యానర్ లో ఒక సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమా మాత్రమే కాదు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా కూడా ఓకే చేసారని సమాచారం తెలుస్తుంది.ఇంకా అలాగే  ధమాకాతో హిట్ ఇచ్చిన త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో మరో సినిమా కూడా ఉంది. ఇన్ని సినిమాలు లైన్లో ఉండగానే గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో కూడా ఓ సినిమా ఉంది అని ప్రకటన రాబోతుంది .హరీష్ శంకర్ సన్నిహితులు నుంచి ఈ వార్త గురించి సమాచారం తెలుస్తుంది. ఈ నెలలోనే ఈ సినిమా అఫిషియల్ అప్డేట్ వస్తుందట. హరీష్ శంకర్ రవి తేజ ద్వారానే సినిమా ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. రవి తేజతో షాక్, మిరపకాయ్ సినిమాలు చేశాడు.చూస్తుంటే మాస్ రాజా రవితేజ 2024 ఏడాదికి కూడా సరిపడా సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. మొత్తానికి మాస్ రాజా మరోసారి జెట్ స్పీడ్ తో దూసుకు పోయేందుకు రెడీ అవుతున్నాడు.



RRR Telugu Movie Review Rating

స్టార్ హీరోలతో శపధం చేసి ఓడిపోయిన స్టార్ డైరెక్టర్...!!

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>