Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamanna65caa04c-885a-49e8-bdaa-dce6fb8cb824-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamanna65caa04c-885a-49e8-bdaa-dce6fb8cb824-415x250-IndiaHerald.jpgమిల్కీ బేబీకి తమన్న గురించి అటు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు గత 17 ఏళ్ల నుంచి అటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. అయితే తమన్నా తన కెరియర్ మొత్తంలో కూడా మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాల విషయంలో కొన్ని లిమిట్స్ పెట్టుకుంది అన్న విషయం తెలిసిందే. ఏ హీరోకి కూడా ఇప్పటివరకు లిప్ లాక్ ఇవ్వలేదు ఈ ముద్దుగుమ్మ. కానీ మొదటిసారి తన no కిస్ పాలసీని బ్రేక్ చేసి ఏకThamanna{#}tamannaah bhatia;vedhika;Rajani kanth;Lust Stories;Romantic;Joseph Vijay;bollywood;Yevaru;Heroineబోల్డ్ సీన్స్ పై విమర్శలు.. ఎట్టకేలకు స్పందించిన తమన్నా?బోల్డ్ సీన్స్ పై విమర్శలు.. ఎట్టకేలకు స్పందించిన తమన్నా?Thamanna{#}tamannaah bhatia;vedhika;Rajani kanth;Lust Stories;Romantic;Joseph Vijay;bollywood;Yevaru;HeroineTue, 04 Jul 2023 09:15:00 GMTమిల్కీ బేబీకి తమన్న గురించి అటు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు గత 17 ఏళ్ల నుంచి అటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు సరసన  నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. అయితే తమన్నా తన కెరియర్ మొత్తంలో కూడా మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాల విషయంలో కొన్ని లిమిట్స్ పెట్టుకుంది అన్న విషయం తెలిసిందే. ఏ హీరోకి కూడా ఇప్పటివరకు లిప్ లాక్ ఇవ్వలేదు ఈ ముద్దుగుమ్మ.


 కానీ మొదటిసారి తన no కిస్ పాలసీని బ్రేక్ చేసి ఏకంగా రొమాంటిక్ సన్నివేశాలతో రెచ్చిపోయింది. ఇటీవల లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ లో నటించింది  ఇక ఈ వెబ్ సిరీస్ లో ఇప్పటి వరకు ఎన్నడూ చూడని తమన్నా అని కొత్తగా చూసారు ప్రేక్షకులు. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా నటించిన బోల్డ్ సీన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ క్రమంలోని ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొదలైంది   అయితే ఇటీవల తనపై వస్తున్న ట్రోలింగ్ గురించి తమన్నా స్పందించింది. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది  హీరోలు రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తే ఎవరు పట్టించుకోరు. కానీ హీరోయిన్లు నటిస్తే మాత్రం పెద్ద రాద్ధాంతం చేస్తారు అంటూ వ్యాఖ్యానించింది తమన్నా.


 ప్రస్తుతం ఉన్న యుగంలో ఇలాంటి వ్యతిరేకత వస్తుందని అసలు ఊహించలేదు. కొంతమంది పురుషులు సామాజిక మాధ్యమాల వేదిక నాపై విమర్శలు చేయడం చూస్తూ ఉంటే వింతగా అనిపిస్తుంది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. కెరియర్ మొదలైన నాటి నుంచి గ్లామర్ పాత్రలు పోషిస్తూనే ఉన్నా  మొదట్లో డీ గ్లామర్ రోజు చేసి సడన్గా ఇలాంటి ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టలేదు. ఒక నటి ఇంటిమేట్ సీన్లలో యాక్ట్ చేస్తే పర్సనల్ ఎటాక్ ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. హీరోలు కూడా ఇలాంటి సీన్స్ చేస్తారు   కానీ వాళ్ళు సూపర్ స్టార్ అవుతారు. 18 ఏళ్ల కెరియర్ కొన్ని రూల్స్ పాటించ  నో కిస్ పాలసీ కూడా నా కాంట్రాక్ట్ లో ఉంది  అయితే కెరియర్ పరంగా వృద్ధి చెందాలంటే మారాలనే భావనతోనే ఇప్పుడు ఈ ప్రాజెక్టు చేశా అంటూ తమన్న తెలిపింది.



RRR Telugu Movie Review Rating

స్కంద: రిలీజ్ అయ్యేది అప్పుడే?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>