Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli0ba6b09f-137a-4972-a48a-89d48f62abb2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli0ba6b09f-137a-4972-a48a-89d48f62abb2-415x250-IndiaHerald.jpgఒకప్పుడు వెస్టిండీస్ జట్టు అంటే అన్ని జట్టులకు భయం వేసెదనే చెప్పాలి. అంతలా క్రికెట్ లో వెస్టిండీస్ జట్టు అదరగొట్టింది. కానీ ఇప్పుడు మాత్రం వెస్టిండీస్ చిన్న చిన్న టీంలతో కూడా ఓడిపోయి చెత్త రికార్డు లను నమోదు చేసుకుంటుంది. వన్డే ప్రంపచకప్‌-2023 భారత్ లో జరుగుతుందనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ప్రపంచకప్ కు వెస్టిండీస్ జట్టు అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్‌, స్కాట్లాండ్‌ వంటి చిన్న జట్టులతో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొంటుంది. వెస్టిండీస్ కు సూపర్‌ సిక్స్‌లో ఇంకా ఒక్క మ్యాచ్ మాKohli{#}VIRAT KOHLI;Ishan Kishan;Sri Bharath;ICC T20;Kollu Ravindra;Yashasvi Jaiswal;bharath;navdeep;Sri Lanka;Qualification;West Indies;Cricket;Sardar Vallabhai Patel;India;Newsఇండియాతో సిరీస్ లు.. వెస్టిండీస్‌ క్రికెట్‌ కీలక నిర్ణయం!ఇండియాతో సిరీస్ లు.. వెస్టిండీస్‌ క్రికెట్‌ కీలక నిర్ణయం!Kohli{#}VIRAT KOHLI;Ishan Kishan;Sri Bharath;ICC T20;Kollu Ravindra;Yashasvi Jaiswal;bharath;navdeep;Sri Lanka;Qualification;West Indies;Cricket;Sardar Vallabhai Patel;India;NewsTue, 04 Jul 2023 17:45:00 GMTఒకప్పుడు వెస్టిండీస్ జట్టు అంటే అన్ని జట్టులకు భయం వేసెదనే చెప్పాలి. అంతలా క్రికెట్ లో వెస్టిండీస్ జట్టు అదరగొట్టింది. కానీ ఇప్పుడు మాత్రం వెస్టిండీస్ చిన్న చిన్న టీంలతో కూడా ఓడిపోయి చెత్త రికార్డు లను నమోదు చేసుకుంటుంది. వన్డే ప్రంపచకప్‌-2023 భారత్ లో జరుగుతుందనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ప్రపంచకప్ కు వెస్టిండీస్ జట్టు అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్‌, స్కాట్లాండ్‌ వంటి చిన్న జట్టులతో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొంటుంది. వెస్టిండీస్ కు సూపర్‌ సిక్స్‌లో ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. శ్రీలంక టీంతో వెస్టిండీస్ జూలై 7న మ్యాచ్ ఆడనుంది.

ఈ మ్యాచ్ ముగియగానే వెస్టిండీస్ జట్టు స్వదేశంలో భారత జట్టును ఢీకొట్టనుంది. స్వదేశంలో టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సుదీర్ఘ మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌లో విండీస్‌ జట్టు తలపడనుంది. జూలై 12 నుంచి మొదటి టెస్ట్ మ్యాచ్ తో సిరీస్ ప్రారంభం కానుంది. ఈసారి వెస్టిండీస్ జట్టుకు టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లలో మెంటార్‌గా దిగ్గజ ఆటగాడు బ్రియ‌న్ లారాను నియమించాలని ఆ దేశ క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత జట్టు విండీస్ గడ్డపై ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు చాలా మంది ఆటగాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ టీం ఇండియా తరపున ఈ వెస్టిండీస్ పర్యటనలోనే అరంగేట్రం చేయనున్నారనే వార్తలు కూడా ఉన్నాయి.

వెస్టిండీస్ తో ఆడే భారత జట్టు అంచనా ఇదే:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్‌ కెప్టెన్‌), కేఎస్ భరత్ (వికెట్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్‌ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్‌, నవదీప్ సైనీ.

వెస్టిండీస్ జట్టు అంచనా ఇదే:
వెస్టిండీస్ సన్నాహక జట్టు:
క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్వుడ్, ఎన్క్రుమా బోనర్, తగెనరైన్ చంద్రపాల్, రఖీమ్ కార్న్వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డాన్, జైర్ మెక్అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్.



RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురుగా దూసుకుపోతున్న సీతార?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>