MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan67ebc21c-ed38-4d56-a92d-b9abf3608aa4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan67ebc21c-ed38-4d56-a92d-b9abf3608aa4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా బాగా బిజీ అయ్యి తన జోరు చూపిస్తున్నారు. ఓవైపు వరుసగా క్రేజీ సినిమాలు చేస్తూనే మరోవైపు పాలిటిక్స్ లో కూడా చాలా చురుగ్గా గడుపుతున్నారు.జనాల సమస్యలపై కృషి చేస్తూ నిజమైన నాయకుడు అనిపించుకుంటున్నారు. ఇక ఎన్నికల సమరానికి వారాహి వాహనం ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభలు, మాటలు ఇంకా కౌంటర్లతో తన పొలిటికల్ ప్రత్యర్థులను ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యేPAWAN KALYAN{#}Samudra Kani;Nagababu;Gabbar Singh;kushi;Remake;Hero;Chitram;Tamil;harish shankar;Blockbuster hit;Director;Cinema;Pawan Kalyanఇన్ స్టాగ్రామ్లో పవన్ కళ్యాణ్.. అభిమానులకు పండగే?ఇన్ స్టాగ్రామ్లో పవన్ కళ్యాణ్.. అభిమానులకు పండగే?PAWAN KALYAN{#}Samudra Kani;Nagababu;Gabbar Singh;kushi;Remake;Hero;Chitram;Tamil;harish shankar;Blockbuster hit;Director;Cinema;Pawan KalyanTue, 04 Jul 2023 13:30:09 GMTటాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా బాగా బిజీ అయ్యి తన జోరు చూపిస్తున్నారు. ఓవైపు వరుసగా క్రేజీ సినిమాలు చేస్తూనే మరోవైపు పాలిటిక్స్ లో కూడా చాలా చురుగ్గా గడుపుతున్నారు.జనాల సమస్యలపై కృషి చేస్తూ నిజమైన నాయకుడు అనిపించుకుంటున్నారు. ఇక ఎన్నికల సమరానికి వారాహి వాహనం ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభలు, మాటలు ఇంకా కౌంటర్లతో తన పొలిటికల్ ప్రత్యర్థులను ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యే సూపర్ అప్డేట్ వచ్చేసింది.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన అభిమానులు, ఫాలోవర్లు, కార్యకర్తలతో ఇంట్రాక్ట్ కావడానికి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు.పవన్ కల్యాణ్ ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నట్లు ఆయన సోదరుడు నాగబాబు అధికారికంగా ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక హి ఈజ్ కమింగ్ టు బ్లాస్ట్ అనే క్యాప్షన్ తో నాగబాబు పోస్ట్ చేశారు.  


ఇప్పటివరకు ఒక్క పోస్ట్ పెట్టని ఈ అకౌంట్ బయోలో ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో జై హింద్ అని పేర్కొన్నారు. అతి కొద్ది సమయంలోనే ఎన్నో వేల మంది పవన్ కల్యాణ్ ను ఫాలో అవుతున్నారు.ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చేస్తున్న ప్రతి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇక తమిళ దర్శకుడు నటుడు సముద్ర ఖని దర్శకత్వంలో వినోదయ సీతమ్ రీమేక్  బ్రో చేస్తున్నారు. ఈ సినిమా జూలై 28వ తేదీన విడుదల కానుంది. అలాగే గబ్బర్ సింగ్ మూవీతో కెరియర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం, యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) సినిమా కూడా చేస్తున్నారు.ఇంకా పవన్ కల్యాణ్-డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో రానున్న మరో చిత్రం హరిహర వీరమల్లు. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండి  పవన్ కల్యాణ్ రాజాకీయాల్లో  కూడా జోరు చూపిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

స్కంద: రిలీజ్ అయ్యేది అప్పుడే?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>